రాజా నా దేవా

Raajaa Naa Devaa

Telugu • andhra-kraisthava-keerthanalu

రాజా నా దేవా నన్ను గావ రావే - ప్రభు ||రాజా||

Raajaa Naa Devaa Nannu Gaava Raave - Prabhu ||Raajaa||

1. 8D గర్భంబు బయలు - వెళ్లిన దినమునుండి = కొల్లగా సేవింపం -

1. 8D Garbhambu Bayalu - Vellina Dinamunundi = Kollagaa Sevimpan -

మోక్ష మియ్య ||రాజా||

Moksha Miyya ||Raajaa||

2. _బాలప్రాయమునుండి - బ్రతికిన కాలమంత = నీలాగు జీవించి - నిత్యమైన

2. _Baalapraayamunundi - Brathikina Kaalamantha = Neelaagu Jeevinchi - Nithyamaina

మోక్ష మొంద

Moksha Monda

3. _మాకొజకై వచ్చి - మా పాపములకు మాయ = లోకములోన మృతికి -

3. _Maakojakai Vachchi - Maa Paapamulaku Maaya = Lokamulona Mruthiki -

లోనై లేచితి వయ్య ||రాజా||

Lonai Lechithi Vayya ||Raajaa||

4, దండి ప్రభుండు యే - సండం జేరంగ మాకు = నిండు వేడుకతోను - నిత్య

4, Dandi Prabhundu Ye - Sandan Jerangga Maaku = Nindu Vedukathonu - Nithya

మోక్షంబు నియ్య - జి. పెద సమూయేలు

Mokshambu Niyya - Ji. Peda Samooyelu

Related Telugu Christian Songs