రాజ జగమెరిగిన
Raaja Jagamerigina
రాజ- జగమెరిగిన నా యేసురాజా
Pallavi|| Raaja- Jagamerigina Naa Yesuraajaa
రాగాలలో అనురాగాలు కురిపించిన
Raagaalalo Anuraagaalu Kuripinchina
మన బంధము - అనుబంధము
Mana Bandhamu - Anubandhamu
విడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను?
Vidadeeyagalaraa - Evarainanu - Mari Edainanu?
దీన స్థితియందున - సంపన్న స్థితియందున
నడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునే
Cha|| Deena Sthithiyanduna - Sampanna Sthithiyanduna
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా
Nadachinanu - Egirinanu - Santhrupthi Kaligi Yundune
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా రాజ!
Nithyamu Aaraadhanaku - Naa Aadhaaramaa
బలహీనతలయందున - అవమానములయందున
Sthothrabalulu Neeke - Arpincheda Yesayyaa Raaja!
పడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునే
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా
Cha|| Balaheenathalayanduna - Avamaanamulayanduna
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా రాజ!
Padinanu - Krungginanu - Nee Krupakaligi Yundune
సీయోను షాలేము - మన నిత్య నివాసము
Nithyamu Aaraadhanaku - Naa Aadhaaramaa
చేరుటయే నా ధ్యానము- ఈ ఆశ కలిగి యుందునే
Sthothrabalulu Neeke - Arpincheda Yesayyaa Raaja!
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా రాజ!
Cha|| Seeyonu Shaalemu - Mana Nithya Nivaasamu
Cherutaye Naa Dhyaanamu- Ee Aasha Kaligi Yundune
Nithyamu Aaraadhanaku - Naa Aadhaaramaa
Sthothrabalulu Neeke - Arpincheda Yesayyaa Raaja!