పువ్వుకింత పరిమళమా

Puvvukintha Parimalamaa

Telugu

పువ్వుకింత పరిమళమా

Puvvukintha Parimalamaa

ఒక రోజుకింత అందమా (2)

Oka Rojukintha Andamaa (2)

వూస్తున్నది ఉదయాన్నే (2)

Voosthunnadi Udayaanne (2)

రాలిపోతున్నది త్వరలోనే (2)

Raalipothunnadi Thvaralone (2)

1. ఓ చిన్న పువ్వు తన జీవితంలో

1. O Chinna Puvvu Thana Jeevithamlo

పరిమళాన్ని ఇస్తుందయ్యా (2)

Parimalaanni Isthundhayyaa (2)

ఆ పువ్వు కంటే మరి గొప్పగా

Aa Puvvu Kante Mari Goppagaa

చేసిన నీలో ఆ పరిమళముందా (2) ||పువ్వు||

Chesina Neelo Aa Parimalamundaa (2) ||Puvvu||

2. ఒక నాడు యేసు మన పాపమునకై

2. Oka Naadu Yesu Mana Paapamunakai

పరిమళాన్ని వెదజల్లెను (2)

Parimalaanni Vedajallenu (2)

ఆ యేసు మరణం నీ కోసమేనని

Aa Yesu Maranam Nee Kosamenani

ఇకనైనా గమనించవా (2) ||పువ్వు||

Ikanainaa Gamaninchavaa (2) ||Puvvu||

3. అతి చిన్న ఆయువు ప్రతి పువ్వు కలిగి

3. Athi Chinna Aayuvu Prathi Puvvu Kaligi

అందరిని ఆకర్షించెను (2)

Andarini Aakarshinchenu (2)

బహుకాలము బ్రతికి బహు జనులను పిలిచి

Bahukaalamu Brathiki Bahu Janulanu Pilichi

సువార్తను వెదజల్లవా (2) ||పువ్వు||

Suvaarthanu Vedajallavaa (2) ||Puvvu||

Related Telugu Christian Songs