ప్రొద్దు గ్రుంకుచున్నది

Proddu Grungkuchunnadi

Telugu by మేరీ లాత్ బరీ • andhra-kraisthava-keerthanalu

1. ప్రొద్దు గ్రుంకుచున్నది

1. Proddu Grungkuchunnadi

సద్దణంగుచున్నది

Saddanangguchunnadi

యాకసంబు దివ్వెలు

Yaakasambu Divvelu

లోకమున్ వెలిగెంగా

Lokamun Veligenggaa

స్తుతించుండి

Sthuthinchundi

శుద్ధ, శుద్ధ, శుద్ధ

Shuddha, Shuddha, Shuddha

సర్వేశుండా

Sarveshundaa

యిద్ధరాకాశంబులు

Yiddharaakaashambulu

సన్నుతించుచున్నవి

Sannuthinchuchunnavi

సర్వోన్నతా

Sarvonnathaa

2. జీవితాంతమందున

2. Jeevithaanthamanduna

నీ విచిత్ర జ్యోతులన్

Nee Vichithra Jyothulan

జూచుచుండంగాను మా

Joochuchundanggaanu Maa

కీవొసంగు నీ కృపన్

Keevosanggu Nee Krupan

నిత్యోదయం

Nithyodayan

3. నిన్ను గోరువారము

3. Ninnu Goruvaaramu

నన్ను తేశ నీ దరిన్

Nannu Thesha Nee Darin

మమ్ముం జేర్చుకొమ్ము నీ

Mammun Jerchukommu Nee

విమ్ము నిత్య సౌఖ్యమున్

Vimmu Nithya Saukhyamun

స్తోత్రం నీకు

Sthothran Neeku

Related Telugu Christian Songs