ప్రేమించే తండ్రి ఏముంది నాలో

Preminche Thandri Emundi Naalo

Telugu by ఎబినేజర్ శాస్త్రి

ప్రేమించే తండ్రి ఏముంది నాలో

Preminche Thandri Emundi Naalo

నీ నిత్య ప్రేమకు అర్హతేలేదు నాలో (2)

Nee Nithya Premaku Arhatha Ledu Naalo (2)

నేను మరచినా నన్ను మరువలేదు

Nenu Marachinaa Nannu Maruvaledu

నేను విడిచినా నన్ను విడువలేదు (2)

Nenu Vidichinaa Nannu Viduvaledu (2)

ఏముంది నాలో యేసయ్యా

Emundi Naalo Yesayyaa

ఎందుకని నేనంటే ఇంత ప్రేమయ్యా (2)

Endukani Nenante Intha Premayyaa (2)

ప్రతిదినము నిన్ను ఎదిరించినాను

Prathidinamu Ninnu Edirinchinaanu

క్షణమైనా మోకరించలేదు (2)

Kshanamainaa Mokarinchaledu (2)

అవకాశమున్నా ప్రార్థించలేదు (2)

Avakaashamunnaa Praarthinchaledu (2)

ఆత్మ హెచ్చరించినా మాట వినలేదు (2) ||ఏముంది||

Aathma Hechcharinchinaa Maata Vinaledu (2) ||Emundi||

పలుమార్లు నేను పడిపోయినాను

Palumaarlu Nenu Padipoyinaanu

తండ్రి ప్రేమను మరిచినాను (2)

Thandri Premanu Marichinaanu (2)

వాక్యము విన్నా మారకున్నాను (2)

Vaakyamu Vinnaa Maarakunnaanu (2)

భక్తినే నటనగా మార్చుకున్నాను (2) ||ఏముంది||

Bhakthine Natanagaa Maarchukunnaanu (2) ||Emundi||

Related Telugu Christian Songs