ప్రేమసాగరా

Premasaagaraa

Telugu by డి జాన్ అగస్టిన్

ప్రేమసాగరా! ఈ ధర మరణ

Premasaagaraa! Ee Dhara Marana

ఎడారిలోన దారి తప్పితిన్

Edaarilona Daari Thappithin

నీ మధరు స్వరము వినబడి

Nee Madhura Swaramu Vinabadi

(నీ) దరికి చేరితిన్ - (2) ||ప్రేమ||

(Nee) Dariki Cherithin - (2) ||Prema||

1. శత్రువైన సాతాను

1. Shathruvaina Saathaanu

యుక్తిలోన పడితినయ్య (2)

Yukthilona Padithinayya (2)

ముక్తిదాత యేసుక్రీస్తు

Mukthidaatha Yesukreesthu

శక్తి నన్ తప్పించెనయ్యా ||ప్రేమ||

Shakthi Nan Thappinchenayyaa ||Prema||

2. చేయరాని పనులు చేసి

2. Cheyaraani Panulu Chesi

గాయపరచినాను నిన్ను (2)

Gaayaparachinaanu Ninnu (2)

చేయకుండా కాని పనులు

Cheyakundaa Kaani Panulu

కాయుమయ్య కరుణజూపి ||ప్రేమ||

Kaayumayya Karunajoopi ||Prema||

3. కన్న తండ్రి ప్రేమ

3. Kanna Thandri Prema

యెరుగకున్న పామరుండనయ్య (2)

Yerugakunna Paamarundanayya (2)

అన్న యేసు సిలువ నాదు

Anna Yesu Siluva Naadu

కన్నులు వెలిగించెనయ్యా ||ప్రేమ||

Kannulu Veliginchenayyaa ||Prema||

4. గుండెలదిరి పోయె నాకు

4. Gundeladiri Poye Naaku

కొండమీద ప్రియునిగాంచి (2)

Kondameeda Priyunigaanchi (2)

చిందె యేసు రుధిరము నా

Chinde Yesu Rudhiramu Naa

బండవంటి హృదయం కరుగ ||ప్రేమ||

Bandavanti Hrudayam Karuga ||Prema||

5. కాలమెల్ల గడిచిపోయె

5. Kaalamella Gadichipoye

చాలునింక లోక బ్రతుకు (2)

Chaaluninka Loka Brathuku (2)

మేలుకొలుపు కలిగె నీదు

Melukolupu Kalige Needu

జాలి గొలుపు పిలుపు వినగ ||ప్రేమ||

Jaali Golupu Pilupu Vinaga ||Prema||

Related Telugu Christian Songs