ప్రేమమయా
Premamayaa
ప్రేమమయా - యేసు ప్రభువా
Pallavi|| Premamayaa - Yesu Prabhuvaa
నిన్నే స్తుతింతును - ప్రభువా
Ninne Sthuthinthunu - Prabhuvaa
అనుదినమూ - అనుక్షణము
Anudinamoo - Anukshanamu
నిన్నే స్తుతిం తును - ప్రభువా ||ప్రేమ||
Ninne Sthuthin Thunu - Prabhuvaa ||Prema||
ఏ యోగ్యత లేని నన్ను
నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా
Cha|| E Yogyatha Leni Nannu
నన్నెంతగానో ప్రేమించినావు
Neevu Prematho Pilichaavu Prabhuvaa
నీ ప్రాణ మిచ్చావు నాకై ||ప్రేమ||
Nannenthagaano Preminchinaavu
ఎదవాకిటను - నీవు నిలిచి
Nee Praana Michchaavu Naakai ||Prema||
నా హృదయాన్ని తట్టావు ప్రభువా
హృదయాంగనములోకి అరుదెంచినావు
Cha|| Edavaakitanu - Neevu Nilichi
నాకంతో ఆనందమే ||ప్రేమ!
Naa Hrudayaanni Thattaavu Prabhuvaa
శోధనలు నను చుట్టుకొనినా
Hrudayaangganamuloki Arudenchinaavu
ఆవేదనలు నను అలముకొనినా
Naakantho Aanandame ||Prema!
శోధన రోదన ఆవేదనలో
నిన్నే స్తుతింతును ప్రభువా ||ప్రేమ||
Cha|| Shodhanalu Nanu Chuttukoninaa
Aavedanalu Nanu Alamukoninaa
Shodhana Rodana Aavedanalo
Ninne Sthuthinthunu Prabhuvaa ||Prema||