ప్రేమామృతధారలు చిందించిన యేసుకు
Premaamruthadhaaralu Chindinchina Yesuku
1. (్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు?
1. (్Remaamruthadhaaralu Chindinchina Yesuku Samamevaru?
ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - (ప్రేమవాక్కులనే బలికి
Aa - Aa - Aa Premayethaanai Nilachi - (Premavaakkulane Baliki
ప్రేమతో ప్రాణము బెట్టి - ప్రేమనగరికి చనియె ||ప్రేమా||
Prematho Praanamu Betti - Premanagariki Chaniye ||Premaa||
2. నిశ్చలమైన (ప్రేమజీవికి - యిలలో తావేది
2. Nishchalamaina (Premajeeviki - Yilalo Thaavedi
ద్రోహులేగాని - ప్రియమున చేరరు వాని
Drohulegaani - Priyamuna Cheraru Vaani
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా
Cherina Chelikaadaguraa - Samayamide Parugidaraa
3. ఘోరపాపాత్ములనైన -(ప్రేమించునురారా
3. Ghorapaapaathmulanaina -(Preminchunuraaraa
పాపభారముతో - రారా - పాదములపై బడరా
Paapabhaaramutho - Raaraa - Paadamulapai Badaraa
పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించున్ ||ప్రేమా||
Paapula Rakshakudesu - Thappaka Ninu Rakshinchun ||Premaa||
4. ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెదవేల?
4. Intha Goppa Rakshananu - Nirlakshyamu Chesedavela?
రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా
Rakshana Dina Midiyeraa - Thakshaname Kanugonaraa
ఇదియే దేవుని వరము - ముదమారగ జేకొనుము
Idiye Devuni Varamu - Mudamaaraga Jekonumu