ప్రేమా - ప్రేమా

Premaa - Premaa

Telugu • hosanna-ministries

ప్రేమా- ప్రేమా - ప్రేమా - ప్రేమా

Pallavi|| Premaa- Premaa - Premaa - Premaa

నా ప్రభుని ప్రేమా - మారునా కాలం మారినా

Naa Prabhuni Premaa - Maarunaa Kaalan Maarinaa

తల్లివలె నా కౌగిటిలో - ఉంచుకొని నను పెంచెనుగా

శత్రువగు అపవాది తంత్రము

Cha|| Thallivale Naa Kaugitilo - Unchukoni Nanu Penchenugaa

ఎదిరించుటకు శక్తి నొసంగెను

Shathruvagu Apavaadi Thanthramu

మారదు- మారదు- మారదు ||ప్రేమా||

Edirinchutaku Shakthi Nosanggenu

సూర్య చంద్రులు మారినను

Maaradu- Maaradu- Maaradu ||Premaa||

భూమి పునాదులు కదిలినను

సముద్రమే ముందుకు పొంగినను

Cha|| Soorya Chandrulu Maarinanu

యేసుని ప్రేమా నాపై ఎపుడు

Bhoomi Punaadulu Kadilinanu

మారదు- మారదు - మారదు ||ప్రేమా||

Samudrame Munduku Pongginanu

పంచభూతములు మహావేండ్రమున

Yesuni Premaa Naapai Epudu

కరిగి నశించిపోయినను

Maaradu- Maaradu - Maaradu ||Premaa||

ఆకాశములు మహాధ్వనులతో

చేయుచు వస్తముగా తొలగినను

Cha|| Panchabhoothamulu Mahaavendramuna

మారదు - మారదు- మారదు ||ప్రేమా||

Karigi Nashinchipoyinanu

కాపరియై కృపచూపుచున్న

Aakaashamulu Mahaadhvanulatho

కాపాడెను ప్రభు గతకాలం

Cheyuchu Vasthamugaa Tholaginanu

కృతజ్ఞతతో స్తుతి స్తోత్రం చేసి

Maaradu - Maaradu- Maaradu ||Premaa||

నిరీక్షింతును ప్రభు రాకడ వరకు

మారదు - మారదు - మారదు ||ప్రేమా||

Cha|| Kaapariyai Krupachoopuchunna

Kaapaadenu Prabhu Gathakaalan

Kruthagnathatho Sthuthi Sthothran Chesi

Nireekshinthunu Prabhu Raakada Varaku

Maaradu - Maaradu - Maaradu ||Premaa||

Related Telugu Christian Songs