ప్రవహించుచున్నది

Pravahinchuchunnadi

Telugu • hosanna-ministries

ప్రవహించుచున్నది - ప్రభు యేసురక్తము

Pallavi|| Pravahinchuchunnadi - Prabhu Yesurakthamu

పాపములన్నియు - కడుగుచున్నది

Paapamulanniyu - Kaduguchunnadi

పరమ తండ్రితో. సమాధానము కలిగించుచున్నది

Parama Thandritho. Samaadhaanamu Kaliginchuchunnadi

దుర్నీతి నుండి విడుదల చేసి

నీతిమార్గమున నను నడిపించును

Cha|| Durneethi Nundi Vidudala Chesi

యేసురక్తము క్రయధనమగును

Neethimaargamuna Nanu Nadipinchunu

నీవు ఆయన స్వాస్థ్ ఛమౌదువు ||ప్రవ||

Yesurakthamu Krayadhanamagunu

దురభిమానాలు దూరము చేసి

Neevu Aayana Svaasth Chhamauduvu ||Prava||

యధార్థ జీవితం నీకనుగ్రహించును

యేసురక్తము నిర్జోషమైనది

Cha|| Durabhimaanaalu Dooramu Chesi

నీవు ఆయన ఎదుటే నిలిచెదవు ||ప్రవ||

Yadhaartha Jeevithan Neekanugrahinchunu

జీవజలముల నది తీరమున

Yesurakthamu Nirjoshamainadi

సకల ప్రాణులు బ్రతుకుచున్నవి

Neevu Aayana Edute Nilichedavu ||Prava||

యేసురక్తము జీవింపజేయును

నీవు ఆయన వారసత్వము పొందెదవు ||1ప్రవ ||

Cha|| Jeevajalamula Nadi Theeramuna

Sakala Praanulu Brathukuchunnavi

Yesurakthamu Jeevimpajeyunu

Neevu Aayana Vaarasathvamu Pondedavu ||1Prava ||

Related Telugu Christian Songs