ప్రకాశించుడి యను

Prakaashinchudi Yanu

Telugu by ఎమిలి హంటింగ్టవ్ మిల్లర్ • andhra-kraisthava-keerthanalu

1. “ప్రకాశించుడి” యను నాజ్ఞను

1. “Prakaashinchudi” Yanu Naajnyanu

ప్రభువైన యేసు మన కిచ్చెను

Prabhuvaina Yesu Mana Kichchenu

ప్రేమ యను దివ్వె వెలింగింతుము

Prema Yanu Divve Velingginthumu

నీవు నీ యింటన్ నేను నా

Neevu Nee Yintan Nenu Naa

యింటన్

Yintan

2. “ప్రకాశించుండి” యను నాజ్ఞను

2. “Prakaashinchundi” Yanu Naajnyanu

ప్రభువైన యేసు మన కిచ్చెను

Prabhuvaina Yesu Mana Kichchenu

దురితాంధకారమున్ హరింతము

Durithaandhakaaramun Harinthamu

నీవు నీ యింటన్ నేను నా

Neevu Nee Yintan Nenu Naa

యింటన్

Yintan

3. “ప్రకాశించుండి” యనునాజ్ఞను

3. “Prakaashinchundi” Yanunaajnyanu

ప్రభువైన యేసు మన కిచ్చెను

Prabhuvaina Yesu Mana Kichchenu

భక్తి యను దివ్వె వెలింగింతము

Bhakthi Yanu Divve Velingginthamu

నీవు నీ యింటన్ నే నా

Neevu Nee Yintan Ne Naa

యింటన్.

Yintan.

Related Telugu Christian Songs