ప్రజలమే వేగము రారె
Prajalame Vegamu Raare
ప|| వేగమె రారె - నిజదైవమును కనుగొనరె ||
Pa|| Vegame Raare - Nijadaivamunu Kanugonare ||
అ||ప|| ప్రతివాడు మోక్షము జేర - ప్రభు యేసు వార్తను వినరె ||
A||Pa|| Prathivaadu Mokshamu Jera - Prabhu Yesu Vaarthanu Vinare ||
1. పాపాత్ములనబడు వారి - భారంబు దీయనుగోరి
1. Paapaathmulanabadu Vaari - Bhaarambu Deeyanugori
ప్రభుయేసు జూపినదారి - పరమందు సుఖమిడుదారి ప్రజ||
PrabhuYesu Joopinadaari - Paramandu Sukhamidudaari Praja||
2. 2 జాతివారలనైనన్ - యే దేశవాసులనైనన్
2. 2 Jaathivaaralanainan - Ye Deshavaasulanainan
యేమైన బేధము లేక - యేసయ్య ట్రోచునువేగ
Yemaina Bedhamu Leka - Yesayya Trochunuvega
3. పాపాత్ములే తన సుతులు - ప్రభు యేసునికి స్నేహితులు
3. Paapaathmule Thana Suthulu - Prabhu Yesuniki Snehithulu
నీ పాపమెల్లను బోయెన్ - నీకింక మోక్షము కలుగున్ ప్రజ||
Nee Paapamellanu Boyen - Neekingka Mokshamu Kalugun Praja||
4. ప్రయాసపడి భారమును - మోసెడు ఓ ప్రజలారా
4. Prayaasapadi Bhaaramunu - Mosedu O Prajalaaraa
ప్రభుయేసుక్రీస్తే మీకు - విశ్రాంతి నిచ్చునురండి
PrabhuYesukreesthe Meeku - Vishraanthi Nichchunurandi
ర్. యేసయ్యగాకను వేరే - యెవరైన రారే
R. Yesayyagaakanu Vere - Yevaraina Raare
దోషంబులలెల్చను బాపి - ఆశీర్వదించునుగాచి ప్రజ||
Doshambulalelchanu Baapi - Aasheervadinchunugaachi Praja||