ప్రభువుగన్ ప్రతిష్టింపరే

Prabhuvugan Prathishtimpare

Telugu by సి, విజయ చార్లెన్ • andhra-kraisthava-keerthanalu

ప్రభువుగన్ ప్రతిష్టింపరే - గృహమున - ప్రభువుగా ప్రతిష్టింపరె =

Prabhuvugan Prathishtimpare - Gruhamuna - Prabhuvugaa Prathishtimpare =

విభవమొందగ నతని - శుభమౌ నామము ధర సౌ - రభమును వెదజల్లగ -

Vibhavamondaga Nathani - Shubhamau Naamamu Dhara Sau - Rabhamunu Vedajallaga -

ప్రబలమౌ ప్రేమన్ - ప్రభుని యెడ గనపర్చరె 1 ప్రభువు||

Prabalamau Preman - Prabhuni Yeda Ganaparchare 1 Prabhuvu||

1. పూర్ణ (ప్రేమను జూపరే - గృహమున క్రీస్తుకు - పూర్ణ ప్రేమను జూపరే =

1. Poorna (Premanu Joopare - Gruhamuna Kreesthuku - Poorna Premanu Joopare =

పూర్ణ హృదయముతోను - పూర్ణయాత్మతో - మరి ప్ర - పూర్ణ శక్తితో జూపరే

Poorna Hrudayamuthonu - Poornayaathmatho - Mari Pra - Poorna Shakthitho Joopare

- క్రీస్తునిలో సం -పూర్ణులగుటకు సాగరె 1 ప్రభువు||

- Kreesthunilo San -Poornulagutaku Saagare 1 Prabhuvu||

2. _ భక్తితోడను గొల్వరే - గృహమున - భక్తితోడను గొల్వరే = ముక్తినాధుడు

2. _ Bhakthithodanu Golvare - Gruhamuna - Bhakthithodanu Golvare = Mukthinaadhudu

తన స్వ - రక్తమోయను మనకై - రిక్తుడాయెను జూడరే - ముక్తిదాతను నా -

Thana Sva - Rakthamoyanu Manakai - Rikthudaayenu Joodare - Mukthidaathanu Naa -

సక్తితో గొనియాడరే 11ప్రభువు||

Sakthitho Goniyaadare 11Prabhuvu||

3. _ నమ్మకస్థులై యుండరే - గృహమున క్రీస్తుకు - నమ్మకస్థులై యుండరే =

3. _ Nammakasthulai Yundare - Gruhamuna Kreesthuku - Nammakasthulai Yundare =

అమ్మహాత్ముని నామ - మిమ్మహిన్ దగజాటన్ - నమ్మె మిమ్మును జూడరె -

Ammahaathmuni Naama - Mimmahin Dagajaatan - Namme Mimmunu Joodare -

సమ్మతిన్ గ్రీస్తున్ - నమ్మకంబుగ జాటరె ప్రభువు

Sammathin Greesthun - Nammakambuga Jaatare Prabhuvu

Related Telugu Christian Songs