ప్రభువా సహయము నిమ్ము

Prabhuvaa Sahayamu Nimmu

Telugu • vidhyaarthi-geethaavali

ప్రభువా సహయము నిమ్ము, విభుడా నీ సన్నిధి నిమ్ము

Prabhuvaa Sahayamu Nimmu, Vibhudaa Nee Sannidhi Nimmu

మాతో నడువుమా, మమ్ము నడుపుమా ఎల్లవేళల

Maatho Naduvumaa, Mammu Nadupumaa Ellavelala

1. లోకమంతా చీకటిమయము, మాదు బ్రతుకిల భారభరితం

1. Lokamanthaa Cheekatimayamu, Maadu Brathukila Bhaarabharitham

సకలము శోకమయము, వికలమాయె మాదు హృదయం

Sakalamu Shokamayamu, Vikalamaaye Maadu Hrudayam

సకలము శోకమయము, ఆదుకొనుము మమ్ము దేవా

Sakalamu Shokamayamu, Aadukonumu Mammu Devaa

2. మాదు బ్రతుకులో బలహీనులము, చేదువేరు మొలచునో ఏమో

2. Maadu Brathukulo Balaheenulamu, Cheduveru Molachuno Emo

అనిశము కాచి, బ్రోచి జాగరూకత నిమ్ము దేవా

Anishamu Kaachi, Brochi Jaagarookatha Nimmu Devaa

3. మాదు బోధలో దోషములేక, వేషధారణ అసలే లేక

3. Maadu Bodhalo Doshamuleka, Veshadhaarana Asale Leka

సత్యమున్‌ స్వేచ్చగాను తెలియపరచి ధైర్యమిమ్ము

Sathyamun Svechchagaanu Theliyaparachi Dhairyamimmu

Related Telugu Christian Songs