ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము పరిపూర్ణముగా జీవము నిమ్ము
Prabhuvaa Paraloka Jeevaagni Nimmu Paripoornamugaa Jeevamu Nimmu
పల్లవి:
Pallavi:
ప్రభువా పరలోక - జీవాగ్ని నిమ్ము - పరిపూర్ణముగా - జీవము నిమ్ము
Prabhuvaa Paraloka - Jeevaagni Nimmu - Paripoornamugaa - Jeevamu Nimmu
పావనాత్మాగ్నిని - నాలో జ్వలింపగ - పరిశుద్ధ జీవము - పూర్తిగ నిమ్ము (2)
Paavanaathmaagnini - Naalo Jvalimpaga - Parishuddha Jeevamu - Poorthiga Nimmu (2)
1. నిను హృదయంబార - ప్రేమించునట్లు - నింపుము నా మది - ప్రేమాగ్నితో (2)
1. Ninu Hrudayambaara - Preminchunatlu - Nimpumu Naa Madi - Premaagnitho (2)
సర్వము హృదయము - కాయము నిచ్చెద -
Sarvamu Hrudayamu - Kaayamu Nichcheda -
స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము (2)
Svargeeya Jeeva Samruddhi Nimmu (2)
2. యేసు స్తుతి నే పాడునట్లు - ఆశనొసగుము - నా హృదయములో
2. Yesu Sthuthi Ne Paadunatlu - Aashanosagumu - Naa Hrudayamulo
నన్నుండి జీవము - ప్రవహించునట్లు-నీలో సంతృప్తిగ త్రాగెదను
Nannundi Jeevamu - Pravahinchunatlu-Neelo Santhrupthiga Thraagedanu
3. ప్రశస్తరక్తమున - కడుగుము - పాప మృత్యువు నుండి విడిపించుము
3. Prashastharakthamuna - Kadugumu - Paapa Mruthyuvu Nundi Vidipinchumu
సింహాసనం నాలో స్థాపించి-వాగ్దానము నెరవేర్చుము నాలో
Sinhaasanan Naalo Sthaapinchi-Vaagdaanamu Neraverchumu Naalo