ప్రభువా పంపుము

Prabhuvaa Pampumu

Telugu • vidhyaarthi-geethaavali

ప్రభువా పంపుము - ప్రభువా నింపుము

Prabhuvaa Pampumu - Prabhuvaa Nimpumu

మారిపోయె లోకంలో - మారిపోని నీ వార్త

Maaripoye Lokamlo - Maariponi Nee Vaartha

కలసి చాటెదం - మా దేవా

Kalasi Chaatedam - Maa Devaa

కలసి వెళ్ళెదం - మారిపోని నీ ప్రేమన్‌ - మహిలో చాటెదం

Kalasi Velledam - Maariponi Nee Preman - Mahilo Chaatedam

కన్నులెత్తి చూచి - కన్నీళ్ళతో విత్తి

Kannuleththi Choochi - Kanneellatho Viththi

కలసి కోసెదము - కలసి పాడెదము

Kalasi Kosedamu - Kalasi Paadedamu

1. చెలరేగె పాపం - మరణాంధకారం

1. Chelarege Paapam - Maranaandhakaaram

అపవాది మోసం - ఆశించె లోకం (2) (కన్ను)

Apavaadi Mosam - Aashinche Lokam (2) (Kannu)

2. చల్లారిపోయె - తొలినాటి ప్రేమ

2. Challaaripoye - Tholinaati Prema

నులివెచ్చనాయె - అలనాటి సేవ (2) (కన్ను)

Nulivechchanaaye - Alanaati Seva (2) (Kannu)

3. ఆత్మలకై భారం - అణగారిపోయె

3. Aathmalakai Bhaaram - Anagaaripoye

లోకాశలన్నీ - పెనవేసి లాగె (2) (కన్ను)

Lokaashalannee - Penavesi Laage (2) (Kannu)

Related Telugu Christian Songs