ప్రభువా పంపుమా
Prabhuvaa Pampumaa
ప్రభువా పంపుమా - నీ- శుభవర్షము నిమ్మా = ప్రబలంబుగ నీ వాక్యం
Prabhuvaa Pampumaa - Nee- Shubhavarshamu Nimmaa = Prabalambuga Nee Vaakyan
బనెడి- విభవామృతము కురియంజేసి 1 ప్రభువా||
Banedi- Vibhavaamruthamu Kuriyanjesi 1 Prabhuvaa||
1. _ వాడియున్నట్టి - యీ - మోడు వృక్షములే = వడిగాం జిగురు పెట్టి
1. _ Vaadiyunnatti - Yee - Modu Vrukshamule = Vadigaan Jiguru Petti
పూచి - గాఢంబుగను ఫలము లియ్యం 1ప్రభువా||
Poochi - Gaadhambuganu Phalamu Liyyan 1Prabhuvaa||
2. నీ వాక్యానల - శ్రీ - దేవా పంపుము = భావాఘముల మాడ్చి మనముల్
2. Nee Vaakyaanala - Shree - Devaa Pampumu = Bhaavaaghamula Maadchi Manamul
- పావనంబు బొందునటులం 1 ప్రభువా||
- Paavanambu Bondunatulan 1 Prabhuvaa||
.]
8. _ ధరం జీకటి కిదియే - వే - గురుం చుక్క ప్రభువా = సరళంబుగ యాత్రికులు
8. _ Dharan Jeekati Kidiye - Ve - Gurun Chukka Prabhuvaa = Saralambuga Yaathrikulu
నడచి - పరమపదంబును బొందంగం జేయుచుం 1 ప్రభువా||
Nadachi - Paramapadambunu Bondanggan Jeyuchun 1 Prabhuvaa||