ప్రభువా నిన్నారాధింపను జేరితిమి
Prabhuvaa Ninnaaraadhimpanu Jerithimi
ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపంగా
Prabhuvaa Ninnaaraadhimpanu Jerithimi Yudaya Shubhakaamthi Prabhavimpamgaa
దేవా నేడు శుభకాంతి విరజిమ్మంగా
Devaa Nedu Shubhakaamthi Virajimmamgaa
విభవముగను ప్రభాకరముగను విరియు నీ తేజంబెలర్చంగ
Vibhavamuganu Prabhaakaramuganu Viriyu Nee Thejambelarchamga
నభి దనంబులంగూడి భక్తిని యాత్మతో సత్యంబుతోడను ||ప్రభువా||
Nabhi Danambulamgoodi Bhakthini Yaathmatho Sathyambuthodanu ||Prabhuvaa||
1. ఇరులుం గమ్మిననుండి - యరుణోదయము దనుక - నరిగాపు నీవే కాదా
1. Irulum Gamminanumdi - Yarunodayamu Danuka - Narigaapu Neeve Kaadaa
దేవా రాత్రి - యరిగాపు నీవేకాదా
Devaa Raathri - Yarigaapu Neevekaadaa
విరివిగా మా హృదయసీమల నెరసి యుండిన చీకటులుంబో
Virivigaa Maa Hrudayaseemala Nerasi Yumdina Cheekatulumbo
దరిమి శాంతంబైన మనసుల దయంబ్రసాదింపను భజింతుము ||ప్రభువా||
Darimi Shaamthambaina Manasula Dayambrasaadimpanu Bhajimthumu ||Prabhuvaa||
2. అనఘా నీ సాన్నిధ్య మున నుండంగా మా దుర్గుణముల నరి కట్టుమో
2. Anaghaa Nee Saannidhya Muna Numdamgaa Maa Durgunamula Nari Kattumo
దేవా మా దుర్గుణముల తుచి జేయుము
Devaa Maa Durgunamula Thuchi Jeyumu
వినయ భయ భక్తులుంద తీర్చిగ
Vinaya Bhaya Bhakthulumda Theerchiga
వినుచు నీ వాక్యోపదేశము లనిశమును ధ్యానింపనాత్మను
Vinuchu Nee Vaakyopadeshamu Lanishamunu Dhyaanimpanaathmanu
బనిచి తుదకు ప్రసన్నమగుము ||ప్రభువా||
Banichi Thudaku Prasannamagumu ||Prabhuvaa||
3. పనిపాటలలో మేమో - దినము నీకే మహిమ నొనర్ప నడిపించుమో
3. Panipaatalalo Memo - Dinamu Neeke Mahima Nonarpa Nadipimchumo
దేవా నిన్నే ఘన పరచ నడిపించుము
Devaa Ninne Ghana Paracha Nadipimchumu
తనువు శ్రమచేబడలినను మా దారి దుర్గమమైన కనంబడ
Thanuvu Shramachebadalinanu Maa Daari Durgamamaina Kanambada
వనటంజెందక నేది జేసిన ప్రభువు కొలకని చేయ నడుపుము ||ప్రభువా||
Vanatamjemdaka Nedi Jesina Prabhuvu Kolakani Cheya Nadupumu ||Prabhuvaa||