ప్రభువా నీ సముఖం

Prabhuvaa Nee Samukham

Telugu • hosanna-ministries

ప్రభువా- నీ సముఖమునందు

Pallavi|| Prabhuvaa- Nee Samukhamunandu

సంతోషము - కలదు

Santhoshamu - Kaladu

హల్లెలూయా సదా - పాడెదన్

Hallelooyaa Sadaa - Paadedan

పాపపు ఊబిలో - నేనుండగ

ప్రేమతో - నన్నాకర్షించితివే

Cha|| Paapapu Oobilo - Nenundaga

కల్వారి రక్తముతో - శుద్ధిచేసి

Prematho - Nannaakarshinchithive

రక్షించి పరిశుద్ధులతో - నిల్పి ||ప్రభువా||

Kalvaari Rakthamutho - Shuddhichesi

సముద్ర- తరంగములవలె

Rakshinchi Parishuddhulatho - Nilpi ||Prabhuvaa||

శోధనలెన్నో - ఎదురైనను

ఆదరణ కర్తచే - ఆదరించి

Cha|| Samudra- Tharanggamulavale

నీ నిత్య కృపలో - భద్రపరచి ||ప్రభువా||

Shodhanalenno - Edurainanu

సౌందర్య సీయోన్ని - తలంచగా

Aadarana Karthache - Aadarinchi

ఉప్పొంగుచున్న హృదయంబుతో

Nee Nithya Krupalo - Bhadraparachi ||Prabhuvaa||

ఆనందమానంద - మానందమాని

ప్రియునితో నేను పాడెదను ||ప్రభువా||

Cha|| Saundarya Seeyonni - Thalanchagaa

Uppongguchunna Hrudayambutho

Aanandamaananda - Maanandamaani

Priyunitho Nenu Paadedanu ||Prabhuvaa||

Related Telugu Christian Songs