ప్రభువా నీ కలువరి

Prabhuvaa Nee Kaluvari

Telugu • hosanna-ministries

ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను

Pallavi|| Prabhuvaa Nee Kaluvari Thyaagamu Choopene Nee Paripoornathanu

నాలో సత్కియలు ప్రారంభించిన ఆల్ఫా ఒమెగవు నీవైతివే

Naalo Sathkiyalu Praarambhinchina Aalphaa Omegavu Neevaithive

నీ రక్షణయే ప్రాకారములని

ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి

Cha|| Nee Rakshanaye Praakaaramulani

లోకములో నుండి నను వేరు చేసినది నీ దయా సంకల్పమే

Prakhyaathiye Naaku Gummamulani Thelipi

||ప్రభువా||

Lokamulo Nundi Nanu Veru Chesinadi Nee Dayaa Sangkalpame

జీవపు వెలుగుగా నను మార్చుటకే

||Prabhuvaa||

పరిశుద్ధాత్మను నాకోసగితివే

శాశ్వత రాజ్యముకై నను నియమించినది నీ అనాది సంకల్పమే

Cha|| Jeevapu Velugugaa Nanu Maarchutake

||ప్రభువా||

Parishuddhaathmanu Naakosagithive

సంపూర్ణునిగా నను మార్చుటకే

Shaashvatha Raajyamukai Nanu Niyaminchinadi Nee Anaadi Sangkalpame

శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే

||Prabhuvaa||

పరిపూర్ణ శాంతితో నను కాచుటయే నీ నిత్య సంకల్పమే

||ప్రభువా||

Cha|| Sampoornunigaa Nanu Maarchutake

Shramalalo Nee Krupa Ninduga Nichchithive

Paripoorna Shaanthitho Nanu Kaachutaye Nee Nithya Sangkalpame

||Prabhuvaa||

Related Telugu Christian Songs