ప్రభువా నీ దివ్య ప్రేమ

Prabhuvaa Nee Divya

Telugu • vidhyaarthi-geethaavali

ప్రభువా నీ దివ్య ప్రేమ సకలంబిచ్చెను

Prabhuvaa Nee Divya Prema Sakalambichchenu

విభుడా నీదు ప్రేమ సకలం మన్నించెన్‌

Vibhudaa Needu Prema Sakalam Manninchen

ఆనందమే - అతిశయమే - అనిశము నీయందే

Aanandame - Athishayame - Anishamu Neeyande

హల్లెలూయా స్తోత్రం - ఎల్లవేళ స్తోత్రం

Hallelooyaa Sthothram - Ellavela Sthothram

- ఆరాధించెద యేసయ్యా

- Aaraadhincheda Yesayyaa

1. ప్రాణం అర్పించావు - జీవం అందించావు

1. Praanam Arpinchaavu - Jeevam Andinchaavu

శాపం భరించావు - పాపం క్షమించావు

Shaapam Bharinchaavu - Paapam Kshaminchaavu

ఆశీర్వదించినావు - ఐశ్వర్యమిచ్చినావు

Aasheervadinchinaavu - Aishvaryamichchinaavu

వాగ్ధన సంపదలతో - వాక్యంబు నిచ్చినావు (ఆనందమే)

Vaagdhana Sampadalatho - Vaakyambu Nichchinaavu (Aanandame)

2. నీవేచాలు ప్రభువా - నాకేమి కొదువలేదు

2. Neevechaalu Prabhuvaa - Naakemi Koduvaledu

నీప్రేమ చాలు ప్రియుడా - నీవేగా నా సమస్తం

Neeprema Chaalu Priyudaa - Neevegaa Naa Samastham

నాఘోర పాపమంతా - నీ ప్రేమ కడిగెనయ్యా

Naaghora Paapamanthaa - Nee Prema Kadigenayyaa

నీప్రేమ నుండి ఎవడు - ఎడబాపలేడు నిజము (ఆనందమే)

Neeprema Nundi Evadu - Edabaapaledu Nijamu (Aanandame)

3.వాక్యంబిచ్చినావు - నీవెలుగు నింపినావు

3.Vaakyambichchinaavu - Neevelugu Nimpinaavu

వాగ్గాన మిచ్చినావు - ఆదరణ జూపినావు

Vaaggaana Michchinaavu - Aadarana Joopinaavu

నాపాపమరణ నియమం - తొలగించివేసినావు

Naapaapamarana Niyamam - Tholaginchivesinaavu

నీఆత్మజీవ నియమం - నియమించి బ్రోచినావు (ఆనందమే)

Neeaathmajeeva Niyamam - Niyaminchi Brochinaavu (Aanandame)

4. ఆదిలో ఎరిగినావు - క్రీస్తులో ఎంచినావు

4. Aadilo Eriginaavu - Kreesthulo Enchinaavu

ప్రేమతో పిలిచినావు - నీతిగా తీర్చినావు

Prematho Pilichinaavu - Neethigaa Theerchinaavu

తేజోనివాసులతో - స్వాస్థ్యంబు నిచ్చినావు

Thejonivaasulatho - Svaasthyambu Nichchinaavu

మహిమావారసత్వం - మహిలో కలిగించావే (ఆనందమే)

Mahimaavaarasathvam - Mahilo Kaliginchaave (Aanandame)

Related Telugu Christian Songs