ప్రభువా మమ్మునుదీవించి

Prabhuvaa Mammunudeevinchi

Telugu by మొలతాటి విద్యానందము • andhra-kraisthava-keerthanalu

ప్రభువా మమ్మునుదీవించి - పంపుము నీ కృపనందించి అభినందన ముల

Prabhuvaa Mammunudeevinchi - Pampumu Nee Krupanandinchi Abhinandana Mula

జేకొనుమా - విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్

Jekonumaa - Vibhavamu Mahimonnathi Keerthi Yugayugamulaku Neekaguthan

||ప్రభువా||

||Prabhuvaa||

1. శక్తిన్ - తగంబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ

1. Shakthin - Thagamborugunu Joochedi Rakthin Migulandaya

చేయుము దైవ - జగదేక కుమారా కీర్తి -యుగయుగములకు నీ కగుతన్

Cheyumu Daiva - Jagadeka Kumaaraa Keerthi -Yugayugamulaku Nee Kaguthan

||ప్రభువా||

||Prabhuvaa||

2. గుడిలో వినిన నీవాక్యము మా - గుండెలం బదిలము జేయంగను

2. Gudilo Vinina Neevaakyamu Maa - Gundelan Badilamu Jeyangganu

గుడిబజయటను నా చారములో - నడువగం దోడ్చడుమో కీర్తి యుగయుగము

Gudibajayatanu Naa Chaaramulo - Naduvagan Dodchadumo Keerthi Yugayugamu

లకు నీ కగుతన్ ||ప్రభువా||

Laku Nee Kaguthan ||Prabhuvaa||

3. క్రైస్తవ మైత్రిని సంఘములో - విస్తరణము జేయంగనిమ్ము నేస్తవ భావము

3. Kraisthava Maithrini Sangghamulo - Vistharanamu Jeyangganimmu Nesthava Bhaavamu

లోకములో - నెరపంగ దయంగనుమో కీర్తి యుగయుగములకు నీ కగుతన్

Lokamulo - Nerapangga Dayangganumo Keerthi Yugayugamulaku Nee Kaguthan

||ప్రభువా||

||Prabhuvaa||

Related Telugu Christian Songs