ప్రభువా దేవా పరమ
Prabhuvaa Devaa
ప్రభువా దేవా - పరమ తనయా
Prabhuvaa Devaa - Parama Thanayaa
మహిమ ఘనత - స్తుతి నీకే
Mahima Ghanatha - Sthuthi Neeke
యోగ్యుడ నీవె - అర్హుడ నీవే
Yogyuda Neeve - Arhuda Neeve
పాత్రుడ నీవే - యేసయ్యా
Paathruda Neeve - Yesayyaa
హోసన్నా స్తుతి హోసన్నా ప్రభువుల ప్రభువునకే
Hosannaa Sthuthi Hosannaa Prabhuvula Prabhuvunake
హోసన్నా స్తుతి హోసన్నా రాజుల రాజునకే
Hosannaa Sthuthi Hosannaa Raajula Raajunake
1. కృపతో బ్రోచితివి - కనికరముతో మము పెంచితివి
1. Krupatho Brochithivi - Kanikaramutho Mamu Penchithivi
నెపముల్ త్రోసితివి - నేరములను క్షమియించితివి
Nepamul Throsithivi - Neramulanu Kshamiyinchithivi
దాక్షిణ్య పూర్ణుడా - కరుణాశీలుడా (2)
Daakshinya Poornudaa - Karunaasheeludaa (2)
అక్షయ జీవమా - శరణాగతుడవు
Akshaya Jeevamaa - Sharanaagathudavu
2. రక్తం అర్పించి - రాజ్యముగా మము చేసితివి
2. Raktham Arpinchi - Raajyamugaa Mamu Chesithivi
జీవం అందించి - యాజకులుగ మము చేసితివి
Jeevam Andinchi - Yaajakuluga Mamu Chesithivi
శక్తియు బలమును - ఐశ్వర్య జ్ఞానముల్
Shakthiyu Balamunu - Aishvarya Gnaanamul
నీకే చెల్లును - గొఱ్ఱెపిల్ల దేవుడా
Neeke Chellunu - Gorrepilla Devudaa