ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె

Prabhukreesthu Yesu Preminche

Telugu by ఎం.ఎల్‌ మోజెస్‌ • andhra-kraisthava-keerthanalu

ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును - పరిమళ వాసనగానుండ=

Prabhukreesthu Yesu Preminche Sangghamunu - Parimala Vaasanagaanunda=

ప్రభువు చిత్తమును పరిగణించుటయె - సంఘము నీ బాధ్యతగాదా! ప్రభు||

Prabhuvu Chiththamunu Pariganinchutaye - Sangghamu Nee Baadhyathagaadaa! Prabhu||

1. దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు - గర్భఫలమె మన కిడు స్వాస్త్యం ఇంపుగ

1. Devudichchu Bahumaaname Biddalu - Garbhaphalame Mana Kidu Svaasthyan Impuga

ప్రతిష్టింపను వారిని - సంఘమ - నీ బాధ్యతగాదా? 11ప్రభు||

Prathishtimpanu Vaarini - Sangghama - Nee Baadhyathagaadaa? 11Prabhu||

2. . యువకులు రేపటి సంఘము నందున - నాయుకు లౌదురు నయముగను

2. . Yuvakulu Repati Sangghamu Nanduna - Naayuku Lauduru Nayamuganu

పావనులుగ నిలం జేయను వారిని - సంఘము - నీ బాధ్యత గాదా? ప్రభు||

Paavanuluga Nilan Jeyanu Vaarini - Sangghamu - Nee Baadhyatha Gaadaa? Prabhu||

3. _ బాప్తిస్మమును కృపా ప్రసాదములు - ప్రభు వెంచెను పరిశుద్ధముగ = ఘనముగ

3. _ Baapthismamunu Krupaa Prasaadamulu - Prabhu Venchenu Parishuddhamuga = Ghanamuga

వాటిని గైకొన నిరతము - సంఘము - నీ బాధ్యతగాదా! 1 ప్రభు||

Vaatini Gaikona Nirathamu - Sangghamu - Nee Baadhyathagaadaa! 1 Prabhu||

త్తే దేవుడు జతపర్చిన దాంపత్యము - భావములర బంధుత్వములున్‌ =

Ththe Devudu Jathaparchina Daampathyamu - Bhaavamulara Bandhuthvamulun =

సవ్యంబుగ సరి జేయంగ వాటిని - సంఘ మ - నీ బాధ్యతగాదా? ప్రభు!

Savyambuga Sari Jeyangga Vaatini - Sanggha Ma - Nee Baadhyathagaadaa? Prabhu!

ర్‌. పామర జనములు ప్రభు నెజుంగక - పెడ మార్గంబుల దిరుగగను =

R. Paamara Janamulu Prabhu Nejunggaka - Peda Maargambula Dirugaganu =

మానుగ రక్షణ మార్గము జూపుట - సంఘ మ - నీ బాధ్యతగాదా? 1 ప్రభు||

Maanuga Rakshana Maargamu Jooputa - Sanggha Ma - Nee Baadhyathagaadaa? 1 Prabhu||

6. _ క్రైస్తవ దాతృత్వము నందెదుగుట - కర్తను కీర్రిచుట యౌను = దశమ

6. _ Kraisthava Daathruthvamu Nandeduguta - Karthanu Keerrichuta Yaunu = Dashama

భాగములు దాత కొసంగను - సంఘమ -నీ బాధ్యత గాదా? 1ప్రభు||

Bhaagamulu Daatha Kosangganu - Sangghama -Nee Baadhyatha Gaadaa? 1Prabhu||

Related Telugu Christian Songs