ప్రభు సేవ కిదియే

Prabhu Seva Kidiye

Telugu • andhra-kraisthava-keerthanalu

ప్రభు సేవ కిదియే సమయంబు - ప్రజల విమల - ఫలముల నొంద

Prabhu Seva Kidiye Samayambu - Prajala Vimala - Phalamula Nonda

నిదియే సమయంబు 1ప్రభు||

Nidiye Samayambu 1Prabhu||

1. మరణంబు బడయక మున్నే - ఘోర - తరమైన పాపాత్ము - లరసి గుణ

1. Maranambu Badayaka Munne - Ghora - Tharamaina Paapaathmu - Larasi Guna

పడంగ - నరక వేదనం బాపు కొరకు - దేవుం *డరిమురి తరి యెంతో-

Padangga - Naraka Vedanan Baapu Koraku - Devun *Darimuri Thari Yentho-

కరుణతో నొసంగెం ||బ్రభు||

Karunatho Nosanggen ||Brabhu||

2. కరుణ దివసములలో - నీవు - పరమ భాగ్యంబులు - బదయుంగ

2. Karuna Divasamulalo - Neevu - Parama Bhaagyambulu - Badayungga

వచ్చు - మరణం బెరింగిన జీవాత్మ - యద్ది - మజచెదవి ది యెంతో -

Vachchu - Maranan Beringgina Jeevaathma - Yaddi - Majachedavi Di Yentho -

*అరుదై యున్నది నా 1ప్రభు||

*Arudai Yunnadi Naa 1Prabhu||

*మంచి. “ఆశ్చర్యము.

*Manchi. “Aashcharyamu.

3. పశ్చాత్తాపం బనెడి తలుపు - మూయం - బడుమ దేవుని కరుణా - భాగ్య

3. Pashchaaththaapan Banedi Thalupu - Mooyan - Baduma Devuni Karunaa - Bhaagya

మను తలుపు - నిశ్చయమంబుగ వేయంబడు - నెంతో - యాశ్చర్యకరమౌ -

Manu Thalupu - Nishchayamambuga Veyambadu - Nentho - Yaashcharyakaramau -

మగుపడదు ||ప్రభు||

Magupadadu ||Prabhu||

4. సారస్యమైన కార్యములం - జేయ - సమయ మనెడి తలుపు - సరగ

4. Saarasyamaina Kaaryamulan - Jeya - Samaya Manedi Thalupu - Saraga

మూయబడున్‌ - *వారక మృతి బొందునపుడే - గాక - సార కార్యము లన్ని

Mooyabadun - *Vaaraka Mruthi Bondunapude - Gaaka - Saara Kaaryamu Lanni

- జక్కంగాం జేయు 1ప్రభు||

- Jakkanggaan Jeyu 1Prabhu||

5. గత దినంబులకై స్తుతింతున్‌ - మిగుల - కఠినంబులైనట్టి - గండముల

5. Gatha Dinambulakai Sthuthinthun - Migula - Kathinambulainatti - Gandamula

నుండి - ప్రతి దినంబును దప్పించుచు - నెంతో - మితిలేని కృపచేత -

Nundi - Prathi Dinambunu Dappinchuchu - Nentho - Mithileni Krupachetha -

బ్రతికించు మనలం 1బ్రభు||

Brathikinchu Manalan 1Brabhu||

6. నీతియుతులగు భక్తులారా - మన - పాతకములకుం - పరమేశ్వరుని

6. Neethiyuthulagu Bhakthulaaraa - Mana - Paathakamulakun - Parameshvaruni

- ప్రీతి మొక్కులు చెల్లించుదము - నూత్న - వత్సరము ప్రభు -

- Preethi Mokkulu Chellinchudamu - Noothna - Vathsaramu Prabhu -

బ్రతుకుదుము ||ప్రభు||

Brathukudumu ||Prabhu||

స స

Sa Sa

Related Telugu Christian Songs