ప్రభు పునరాగమరీతి వినుమో
Prabhu Punaraagamareethi Vinumo
ప్రభు - పునరాగమరీతి విను - మో ప్రభాతగీతి - చయ్యన రానయె జ్యోతి
Prabhu - Punaraagamareethi Vinu - Mo Prabhaathageethi - Chayyana Raanaye Jyothi
- సమయంబులేదు ధాత్రి ||ప్రభు||
- Samayambuledu Dhaathri ||Prabhu||
తీ
Thee
1... పవలు పదియురెండు ఘంటలు - పాపతమోహేళి - భువనంబులు తెల్వి
1... Pavalu Padiyurendu Ghantalu - Paapathamoheli - Bhuvanambulu Thelvi
దేల్చి ప్ర - బోధ సుప్రభాళి = కువలయు త్రాణముకై కడపట - కుధర ముపై
Delchi Pra - Bodha Suprabhaali = Kuvalayu Thraanamukai Kadapata - Kudhara Mupai
వ్రాలి చన - దవిలిన శోకమున ద్విజాతివి - తతి గుండెవిరాళి 11 ప్రభు||
Vraali Chana - Davilina Shokamuna Dvijaathivi - Thathi Gundeviraali 11 Prabhu||
2. _ గతియించెను సంధ్యచీకటి - కారుకొనెంధాటి - మతి స్వాస్థ్యము నెడగా
2. _ Gathiyinchenu Sandhyacheekati - Kaarukonendhaati - Mathi Svaasthyamu Nedagaa
క్రీస్తు స - మాజప్రజాకోటి = క్షితితలాన రాజుప్రభవెలి - గెన్నా కింతపాటి
Kreesthu Sa - Maajaprajaakoti = Kshithithalaana Raajuprabhaveli - Gennaa Kinthapaati
అట-మృతిభయంకరంబై వడినడి - రేయిపోయెదాటి 1 ప్రభు||
Ata-Mruthibhayangkarambai Vadinadi - Reyipoyedaati 1 Prabhu||
8. _ తొలి జాముస్తవముజేసె విహంగమ - సంఘములలవోక కడు దీమసమున
8. _ Tholi Jaamusthavamujese Vihanggama - Sangghamulalavoka Kadu Deemasamuna
మింట చటుక్కున = దేవేగురుజుక్క జగతీమహోదయంపు చలనము - దెచ్చెవేగ
Minta Chatukkuna = Devegurujukka Jagatheemahodayampu Chalanamu - Dechchevega
బోక కనుభ్రామిక విడవేర భళీతెలవారె తూర్పురేఖ ||ప్రభు||
Boka Kanubhraamika Vidavera Bhaleethelavaare Thoorpurekha ||Prabhu||