ప్రభు క్రీస్తు నెరిగి
Prabhu Kreesthu Nerigi
ప్రభు క్రీస్తు నెరిగి,
Prabhu Kreesthu Nerigi,
ప్రభునందే నిలిచి ప్రభు బలము నెరిగి,
Prabhunande Nilichi Prabhu Balamu Nerigi,
ప్రభునందే ఎదిగి (1)
Prabhunande Edigi (1)
సేవను చేయడము,
Sevanu Cheyadamu,
ప్రభుతో నిలిచెదము (2)
Prabhutho Nilichedamu (2)
1. ప్రభువును లోతుగా తెలిసికొని
1. Prabhuvunu Lothugaa Thelisikoni
ఆయన ప్రేమలో నిలిచెదము పరిశుద్ధుడని,
Aayana Premalo Nilichedamu Parishuddhudani,
పరిపూర్ణుడని, పునరుజ్జీవనుడని స్తుతించి (2)
Paripoornudani, Punarujjeevanudani Sthuthinchi (2)
పునరుద్ధాన బలమెరిగి, పునరుజ్జీవనము నొందించి,
Punaruddhaana Balamerigi, Punarujjeevanamu Nondinchi,
పరిపూర్ణతకై ప్రభువును వేడుదము (2)
Paripoornathakai Prabhuvunu Vedudamu (2)
2. ప్రభు జ్ఞానములో ఎదుగుచున్ను, ఆత్మీయ బలములో
2. Prabhu Gnaanamulo Eduguchunnu, Aathmeeya Balamulo
ఎదుగుచును ఎండిన భూమిలో లేత మొక్కలా,
Eduguchunu Endina Bhoomilo Letha Mokkalaa,
క్రీస్తును పోలి ఎదిగి (2)
Kreesthunu Poli Edigi (2)
3. వాక్య ధ్యానములో ఎదుగుచును, ప్రార్థనయందు
3. Vaakya Dhyaanamulo Eduguchunu, Praarthanayandu
ఎదుగుచును దీనత్వములో ప్రభువులా ఎదుగుదము (2)
Eduguchunu Deenathvamulo Prabhuvulaa Edugudamu (2)
మన ప్రభు యేసుని సేవను
Mana Prabhu Yesuni Sevanu
లేఖనమందు ధ్యానించి ప్రభు మాదిరిని, పౌలు సేవను,
Lekhanamandu Dhyaaninchi Prabhu Maadirini, Paulu Sevanu,
శిష్యుల సేవను అనుసరించి సేవలో ముందుకు
Shishyula Sevanu Anusarinchi Sevalo Munduku
అడుగేద్దాం, ఆత్మల కొరకు పనిచేద్దాం. ప్రభు కొరకే
Adugeddaam, Aathmala Koraku Panicheddaam. Prabhu Korake
మనమిలలో జీవిద్దాం (2) || ప్రభు ||
Manamilalo Jeeviddaam (2) || Prabhu ||