ప్రభు క్రీస్తే నిజ దైవము

Prabhu Kreesthe Nija

Telugu • vidhyaarthi-geethaavali

ప్రభు క్రీస్తే నిజ దైవము - విభుడేసు సజీవుడు

Prabhu Kreesthe Nija Daivamu - Vibhudesu Sajeevudu

అభయంబునిచ్చు నజరేయుడు విభవాత్మతేజోమయుడు

Abhayambunichchu Najareyudu Vibhavaathmathejomayudu

1.అదృశ్య దైవ స్వరూపియే ఆది స్వయం సంభవుడు

1.Adrushya Daiva Svaroopiye Aadi Svayam Sambhavudu

ఆద్యంత రహితం అసమాన చరితం - ఆ దివ్యకాంతిని గనుమా

Aadyantha Rahitham Asamaana Charitham - Aa Divyakaanthini Ganumaa

2.సర్వ సృష్టికి మూలం శ్రీయేసుడే - సర్వజీవుల పోషకుడు

2.Sarva Srushtiki Moolam Shreeyesude - Sarvajeevula Poshakudu

సర్వమానవ పాప పరిహారము - ఉర్విన్ ప్రభుకాంతిని గనుమా

Sarvamaanava Paapa Parihaaramu - Urvin Prabhukaanthini Ganumaa

3. కలువరి సిలువలో నింగిలో వ్రేలాడెను - విలువైన రుధిరము చిందించే

3. Kaluvari Siluvalo Ningilo Vrelaadenu - Viluvaina Rudhiramu Chindinche

పలుపాపముల నెల్ల తొలగించెను - ఇలవెలసిన కాంతిని గనుమా

Palupaapamula Nella Tholaginchenu - Ilavelasina Kaanthini Ganumaa

4. మరణాంధకారములను తొలగించెను - పరలోక ద్వారము తెరిచె

4. Maranaandhakaaramulanu Tholaginchenu - Paraloka Dvaaramu Theriche

చిరజీవాక్షయతల్ వెలుగొందెను - ధర పర గురు కాంతిని గనుమా

Chirajeevaakshayathal Velugondenu - Dhara Para Guru Kaanthini Ganumaa

Related Telugu Christian Songs