ప్రబలముగనే ప్రస్తుతించెద

Prabalamugane Prasthuthincheda

Telugu by చెట్టి భానుమూర్తి • andhra-kraisthava-keerthanalu

ప్రబలముగనే - ప్రస్తుతించెద - ప్రభుని కృపలన్ని - ప్రతి దినము

Prabalamugane - Prasthuthincheda - Prabhuni Krupalanni - Prathi Dinamu

నిను - ప్రచురపరచెద - ప్రభుడ నా విభుడా ||ప్ర||

Ninu - Prachuraparacheda - Prabhuda Naa Vibhudaa ||Pra||

1. పొందగోరి నా - యందు నిలిచిన - బంధుమిత్రుడవు = మందమతి

1. Pondagori Naa - Yandu Nilichina - Bandhumithrudavu = Mandamathi

కా - నందమొసగిన - మహిమతేజుడవు ||ప్ర||

Kaa - Nandamosagina - Mahimathejudavu ||Pra||

2. చింతదీర్చి నా - భ్రాంతి మార్చితి - ఎంత వింతదియో = స్వాంతమున

2. Chinthadeerchi Naa - Bhraanthi Maarchithi - Entha Vinthadiyo = Svaanthamuna

కడు - శాంతిగూర్చితి - ఎంత కరుణదియో ||ప్ర||

Kadu - Shaanthigoorchithi - Entha Karunadiyo ||Pra||

3. నీతి కరపిన - జాతి మరపిన - ఖ్యాతి యేసునిదే = నీరసుడ నను -

3. Neethi Karapina - Jaathi Marapina - Khyaathi Yesunide = Neerasuda Nanu -

గారవించిన నీతిరాజితడే ||ప్ర||

Gaaravinchina Neethiraajithade ||Pra||

4. జీవమిచ్చిన - చావవచ్చిన - దేవసుత నీవే = జీవదాయక - బ్రోవా యక

4. Jeevamichchina - Chaavavachchina - Devasutha Neeve = Jeevadaayaka - Brovaa Yaka

- జాలమేలనురా ||ప్ర||

- Jaalamelanuraa ||Pra||

5. నిమిషనిమిషము - నిను భజించెద - నెమ్మనంబునను = శమదమాది -

5. Nimishanimishamu - Ninu Bhajincheda - Nemmanambunanu = Shamadamaadi -

సుగుణశోభిత - సమ్మతిని నిమ్మా ||ప్ర||

Sugunashobhitha - Sammathini Nimmaa ||Pra||

Related Telugu Christian Songs