పోయెయగ పోయెయగ
Poyeyaga Poyeyaga
పోయెయగ పోయెయగ - కాలము వెళ్లి - పోయెంగ పోయెంగ = మాయ
Poyeyaga Poyeyaga - Kaalamu Velli - Poyengga Poyengga = Maaya
సంసార సం - పదం గూర్చ మరిగి - యాయు వంతయు వ్యర్థ - మైపోయెం
Sansaara San - Padan Goorcha Marigi - Yaayu Vanthayu Vyartha - Maipoyen
దరిగి ॥పోయెంగ॥
Darigi ॥Poyengga॥
1. ఇలలో నెందరు నీతో - నీడైనవారు = కలం గాంచి మేల్మొన్న - గతి
1. Ilalo Nendaru Neetho - Needainavaaru = Kalan Gaanchi Melmonna - Gathi
మడసినారు ॥పోయెంగ॥
Madasinaaru ॥Poyengga॥
10“
సువార్త ప్రకటన 249
Suvaartha Prakatana 249
2. జల బుద్భుదము కంటె - చులకని (బ్రదుకు = దలపోసి దీని యా - శలు
2. Jala Budbhudamu Kante - Chulakani (Braduku = Dalaposi Deeni Yaa - Shalu
గొయ్యి వెదకు ॥పోయెంగ॥
Goyyi Vedaku ॥Poyengga॥
3. ఎన్నాళ్ళు సుఖ పెట్టె - నెరవౌ నీ మేను = కన్ను మూసిననా౭డె - కాటి
3. Ennaallu Sukha Pette - Neravau Nee Menu = Kannu Moosinanaa౭De - Kaati
పాలౌను ॥పోయెంగ॥
Paalaunu ॥Poyengga॥
4. మద మత్సరముల వెం-బడి గూడి నీవు = హృదయాభిమానము - వదలు
4. Mada Mathsaramula Ven-Badi Goodi Neevu = Hrudayaabhimaanamu - Vadalu
కొన్నావు ॥పోయెంగ॥
Konnaavu ॥Poyengga॥
ర్. చెడు దుర్గుణముల పో - షించుట విడువ = గడబాట్లు నీ కనులు -
R. Chedu Durgunamula Po - Shinchuta Viduva = Gadabaatlu Nee Kanulu -
గానంగలేవ ॥పోయెంగ॥
Gaananggaleva ॥Poyengga॥
6. జవ్వన బలముచే - క్రొవ్వుచు నీవు = నవ్వులాటల ప్రొద్దు = నడిపి యున్నావు
6. Javvana Balamuche - Krovvuchu Neevu = Navvulaatala Proddu = Nadipi Yunnaavu
॥పోయెంగ॥
॥Poyengga॥