పోపోవే యో లోకమా
Popove Yo Lokamaa
పోపోవే యో లోకమా - చాలింకంజాలు - నీ పొందు మే మొల్లము =
Popove Yo Lokamaa - Chaalingkanjaalu - Nee Pondu Me Mollamu =
పాపేచ్చలున్నంత- సేపు నొపంగ రాని - వేపాట్లు బెట్టితి - వీపట్ల నను వీడి
Paapechchalunnantha- Sepu Nopangga Raani - Vepaatlu Bettithi - Veepatla Nanu Veedi
||1పోపోవే||
||1Popove||
1. సకలేంద్రియ వ్యాప్తులు - నీ సేవ బా - యక చేయు దివసంబులు = ఇం
1. Sakalendriya Vyaapthulu - Nee Seva Baa - Yaka Cheyu Divasambulu = In
క దీరి పోయె భ్రా - మికము జూపకు మిపుడు - ప్రకటమ్ముగం గ్రీస్తు - పద
Ka Deeri Poye Bhraa - Mikamu Joopaku Mipudu - Prakatammugan Greesthu - Pada
భక్తి మా కబ్బెం || బోపోవే||
Bhakthi Maa Kabben || Bopove||
2. నీ రాజు బహుమానము - గంటిమి ఘోర - నరకాంబుధి తీరము = దారి
2. Nee Raaju Bahumaanamu - Gantimi Ghora - Narakaambudhi Theeramu = Daari
దొలంగి నిన్ను 6 - జేరి దుంఖముల వే - సారి తిప్పుడు క్రీస్తు - సదయుండై
Dolanggi Ninnu 6 - Jeri Dungkhamula Ve - Saari Thippudu Kreesthu - Sadayundai
ననుంబిల్చెం || బోపోవే||
Nanumbilchen || Bopove||
8. జూపి బలు మీనము - బట్టెడు వాని - కరణి రూపము = బొరి
8. Joopi Balu Meenamu - Battedu Vaani - Karani Roopamu = Bori
జూపి లోభము - బుట్టించి ననుంబట్టి - పరిమార్చితివి యింక - మరి
Joopi Lobhamu - Buttinchi Nanumbatti - Parimaarchithivi Yingka - Mari
'యేమున్నది చాలుం ||బోపోవే||
'Yemunnadi Chaalun ||Bopove||
4. ఎండమావుల తేటలు - నీ విచ్చెడు - దండైన యిహ సుఖములు = కండ
4. Endamaavula Thetalu - Nee Vichchedu - Dandaina Yiha Sukhamulu = Kanda
గర్వముచే నీ - యండం జేరితింగాని - నిండు నెమ్మది దయా - నిధి క్రీస్తు
Garvamuche Nee - Yandan Jerithinggaani - Nindu Nemmadi Dayaa - Nidhi Kreesthu
డిపు డిచ్చుం ||బోపోవే||
Dipu Dichchun ||Bopove||