పోదము పోదము

Podamu Podamu

Telugu • joyful-journey

పోదాము పోదాము పయనమవుదాము

Podaamu Podaamu Payanamavudaamu

సువార్త చెప్ప పోదాము – అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం

Suvaartha Cheppa Podaamu – Akkadiki Podaan Ikkadiki Podaan

ఎక్కడ పోదాము సువార్త చాటింప దాటిపోదాము

Ekkada Podaamu Suvaartha Chaatimpa Daatipodaamu

ఆజాతి ఈజాతి ఏజాతండి – పరిశుద్ధతే మన సొంత జాతండి (2)

Aajaathi Eejaathi Ejaathandi – Parishuddhathe Mana Sontha Jaathandi (2)

ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి – కానాను దేశమే మన ఊరండి (2)

Aa Ooru Ee Ooru E Oorandi – Kaanaanu Deshame Mana Oorandi (2)

ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తమండి – క్రీస్తేసు రక్తమే పాపం బాపునండి (2)

Aa Raktham Ee Raktham E Rakthamandi – Kreesthesu Rakthame Paapan Baapunandi (2)

Related Telugu Christian Songs