పిలుచుచున్నాడు నిన్ను

Piluchuchunnaadu Ninnu

Telugu • joyful-journey

పిలుచుచున్నాడు – నిన్ను ప్రభుయేసు

Piluchuchunnaadu – Ninnu PrabhuYesu

వాంఛతో తన కరము చాపి పిలుచుచున్నాడు

Vaanchhatho Thana Karamu Chaapi Piluchuchunnaadu

ఎటువంటి శ్రమలందును – ఆదరణ నీకిచ్చునని

Etuvanti Shramalandunu – Aadarana Neekichchunani

గ్రహించి నీవు యేసుని చూచిన – హద్ధులేని ఇంపు నొందెదవు

Grahinchi Neevu Yesuni Choochina – Haddhuleni Impu Nondedavu

కన్నీంతా తుడుచును – కనుపాపవలె గాపాడున్

Kanneenthaa Thuduchunu – Kanupaapavale Gaapaadun

కారు మేఘము వలె కష్టములు వచ్చినను

Kaaru Meghamu Vale Kashtamulu Vachchinanu

కనికరించి నిన్ను కాపాడును

Kanikarinchi Ninnu Kaapaadunu

సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును

Sommasillu Velalo Balamunu Neekichchunu

ఆయన నీ వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము

Aayana Nee Velugu Rakshana Ayinanduna Aalasimpaka Neevu Thvarapadi Rammu

సకల వ్యాధులను స్వస్థపరచుటకు – శక్తిమంతుడగు ప్రభుయేసు ప్రేమతో

Sakala Vyaadhulanu Svasthaparachutaku – Shakthimanthudagu PrabhuYesu Prematho

అందరికి తన కృపలనిచ్చున్

Andariki Thana Krupalanichchun

Related Telugu Christian Songs