పిల్లనైన నన్ను

Pillanaina Nannu

Telugu • andhra-kraisthava-keerthanalu

పిల్ల నైన నన్నుం - ప్రియ మైన యేసు - పిల్ల నైన నన్ను 6

Pilla Naina Nannun - Priya Maina Yesu - Pilla Naina Nannu 6

జూడుమో = చల్లని రక్షకుండ వనుచు - సత్య వార్తం దెలుపుచుండ- నుల్ల

Joodumo = Challani Rakshakunda Vanuchu - Sathya Vaarthan Delupuchunda- Nulla

మందు నిన్ను నమ్మి- కల్ల లేక వేండుకొందుం ||బిల్ల నైన||

Mandu Ninnu Nammi- Kalla Leka Vendukondun ||Billa Naina||

1. నిన్ను నమ్మి యున్నవాండను - ఘన దేవ తనయ - నన్ను దాంచు నీ నీడను

1. Ninnu Nammi Yunnavaandanu - Ghana Deva Thanaya - Nannu Daanchu Nee Needanu

= తిన్నని హృదయంబు నాకుం - జెన్నుగా నొసంగి యిపుడు - సన్నుతింప

= Thinnani Hrudayambu Naakun - Jennugaa Nosanggi Yipudu - Sannuthimpa

నిమ్ము - నన్ను - సాధు వైన నిన్ను 6 దలంచి ||పిల్లనైన||

Nimmu - Nannu - Saadhu Vaina Ninnu 6 Dalanchi ||Pillanaina||

2. నొప్పుచుంటివి - ప్రేమా స్వరూప - ప్రేమలోన నడచు చుంటివి

2. Noppuchuntivi - Premaa Svaroopa - Premalona Nadachu Chuntivi

= ప్రేమ లేని నన్ను బ్రోవం - బ్రేమచేతం బ్రాణ మిచ్చి- ప్రేమం జూపు

= Prema Leni Nannu Brovan - Bremachethan Braana Michchi- Preman Joopu

మనుచు నన్నుం బ్రీతి చేత బోధింపం ||బిల్ల నైన||

Manuchu Nannun Breethi Chetha Bodhimpan ||Billa Naina||

3. పరమ జనకు చిత్త మెప్పుడు-పరమేశ పుత్ర - బిరబిరగను జేయంగా నిమ్ము=

3. Parama Janaku Chiththa Meppudu-Paramesha Puthra - Birabiraganu Jeyanggaa Nimmu=

కరుణ నాత్మచేత -వరవరంబు లొసంగి నాకు - నరులలోన నిన్ను 6

Karuna Naathmachetha -Varavarambu Losanggi Naaku - Narulalona Ninnu 6

గొలువ - ధరణిమోంద నన్ను నిలుపం ||బిల్లనైన||

Goluva - Dharanimonda Nannu Nilupan ||Billanaina||

4. బలము నన్ను నిలుపుము - తుల లేనివాండ - బలము గల్లు నీదు

4. Balamu Nannu Nilupumu - Thula Lenivaanda - Balamu Gallu Needu

చేతుల = నిలను నీకు ఫలము లిచ్చి - యెలమి నిన్ను గొప్పం జేయ -

Chethula = Nilanu Neeku Phalamu Lichchi - Yelami Ninnu Goppan Jeya -

సలలిత ముగ - నడువ నిమ్ము - చక్కని నీ మార్గమందుం ||బిల్లనైన||

Salalitha Muga - Naduva Nimmu - Chakkani Nee Maargamandun ||Billanaina||

- జగన్నాధము

- Jagannaadhamu

Related Telugu Christian Songs