పిల్లలారా నా మాట వినుడి –
Pillalaaraa Naa Maata Vinudi –
Telugu
• joyful-journey-pallavulu
పిల్లలారా నా మాట వినుడి – యేసయ్య అద్భుతాలు వివరింతును
Pillalaaraa Naa Maata Vinudi – Yesayya Adbhuthaalu Vivarinthunu
ఓ హో పిల్లల్లారా నా మాట విన్నాడు
O Ho Pillallaaraa Naa Maata Vinnaadu
అందరికి ఆహారం పంచి ఇచ్చాడు. (2)
Andariki Aahaaran Panchi Ichchaadu. (2)
ఆనాడు చిన్నోడు నా మాట వినుడి – యేసయ్య బలమును వివరింతును
Aanaadu Chinnodu Naa Maata Vinudi – Yesayya Balamunu Vivarinthunu
ఆహా ఆనందమానంద మానందమే – యేసయ్య అద్భుతాలు ఆశ్చర్యమే
Aahaa Aanandamaananda Maanandame – Yesayya Adbhuthaalu Aashcharyame
ఆనాడు దావీదు మాట విన్నాడు గర్వించిన గొల్యాతును కూల్చివేశాడు
Aanaadu Daaveedu Maata Vinnaadu Garvinchina Golyaathunu Koolchiveshaadu
ఆహా ఆనందమానంద మానందమే – యేసయ్య అద్భుతాలు ఆశ్చర్యమే
Aahaa Aanandamaananda Maanandame – Yesayya Adbhuthaalu Aashcharyame