పశ్చాత్తాపము బొందుము

Pashchaaththaapamu Bondumu

Telugu by మోర్త ప్రకాళము • andhra-kraisthava-keerthanalu

పశ్చాత్తాపము బొందుము - జీవమ నీవు - ప్రభుని సన్నిధి కేగుము =

Pashchaaththaapamu Bondumu - Jeevama Neevu - Prabhuni Sannidhi Kegumu =

పశ్చాత్తాపములేని - ప్రజలెవ్వరికి గాని - నిశ్చయముగ గల్లు - నిత్యమౌ

Pashchaaththaapamuleni - Prajalevvariki Gaani - Nishchayamuga Gallu - Nithyamau

నరకంబు ॥పశ్చాత్తా॥

Narakambu ॥Pashchaaththaa॥

1. ఎంత పాపవైనను - జీవమ క్రీస్తు - చెంత ప్రార్థన జేయుము =

1. Entha Paapavainanu - Jeevama Kreesthu - Chentha Praarthana Jeyumu =

సంతోషమును మన - శాంతిని నొసంగున - నంతు౭డైన విమ-లాత్ముః

Santhoshamunu Mana - Shaanthini Nosangguna - Nanthu౭Daina Vima-Laathmuh

డాదరించు ॥పశ్చాత్తా॥

Daadarinchu ॥Pashchaaththaa॥

2. జారచోరకార్యము -లేవైనను - బారందోలును వేగము = నా రాజ్యమును వెదకు

2. Jaarachorakaaryamu -Levainanu - Baarandolunu Vegamu = Naa Raajyamunu Vedaku

- నరు లందజకు జీవ - ధార లిచ్చెదనని - కోరి కర్త వచించె ॥పశ్చాత్తా॥

- Naru Landajaku Jeeva - Dhaara Lichchedanani - Kori Kartha Vachinche ॥Pashchaaththaa॥

3. వినుము ప్రభువు వాక్యము - జీవమ నీవు - గనుము రక్షణ భాగ్యము =

3. Vinumu Prabhuvu Vaakyamu - Jeevama Neevu - Ganumu Rakshana Bhaagyamu =

తనువు నిత్యముగాదు - నిను నీవె నమ్మకు - వినయ బుద్ధిని గ్రీస్తు - ఘనము

Thanuvu Nithyamugaadu - Ninu Neeve Nammaku - Vinaya Buddhini Greesthu - Ghanamu

వెదుకుము వేగ ॥పశ్చాత్తా॥

Vedukumu Vega ॥Pashchaaththaa॥

4. _ దిక్కుమాలిన దానవే - జీవమ ప్రభుని - (మొక్కి పరమును జేరవే = నిక్మమిది

4. _ Dikkumaalina Daanave - Jeevama Prabhuni - (Mokki Paramunu Jerave = Nikmamidi

నీ పాప - మెక్కువగా నున్న - మక్కువతో నిన్ను - గ్రక్కున విడిపించు ॥పశ్చాత్తా॥

Nee Paapa - Mekkuvagaa Nunna - Makkuvatho Ninnu - Grakkuna Vidipinchu ॥Pashchaaththaa॥

ర్‌. బలములేని దానవే - జీవమ యాత్మ- బలము బొందుము వేగమే = యిలను

R. Balamuleni Daanave - Jeevama Yaathma- Balamu Bondumu Vegame = Yilanu

విద్యాధన - బలముల నమ్మక - కలుష జాలము వీడి - కర కడకేగుము

Vidyaadhana - Balamula Nammaka - Kalusha Jaalamu Veedi - Kara Kadakegumu

॥పశ్చాత్తా॥

॥Pashchaaththaa॥

6. మందపోషకుండు క్రీస్తు - జీవమ యేసా - నందపూర్ణుండు ధీరుడు =

6. Mandaposhakundu Kreesthu - Jeevama Yesaa - Nandapoornundu Dheerudu =

వందిత సత్సంఘ - మందు జేరిన సత్యా = నందంబు నిత్యంబు = నొందుచు

Vanditha Sathsanggha - Mandu Jerina Sathyaa = Nandambu Nithyambu = Nonduchu

నుందువు ॥పశ్చాత్తా॥

Nunduvu ॥Pashchaaththaa॥

Related Telugu Christian Songs