పరుగెత్తు పరుగెత్తు చిన తమ్ముడా ఉరకలేస్తు
Parugeththu Parugeththu China Thammudaa Urakalesthu
పరుగెత్తు పరుగెత్తు చిన తమ్ముడా ఉరకలేస్తు పరుగెత్తు చిన్న చెల్లెలా
Parugeththu Parugeththu China Thammudaa Urakalesthu Parugeththu Chinna Chellelaa
అలసిపోక సొలసిపోక పరుగెత్తాలి
Alasipoka Solasipoka Parugeththaali
ఫలితము బహుమానమే గురి తెలుసుకోవాలి (2)
Phalithamu Bahumaaname Guri Thelusukovaali (2)
వద్దె వద్దుగెహాజి పరుగులు – వెండికై వస్త్రాలకై పరుగులు (2)
Vadde Vaddugehaaji Parugulu – Vendikai Vasthraalakai Parugulu (2)
దూరాశకై ఎందుకు నీ పరుగులు – దైవ సన్నిధిలోనే దీవెనలు ||పరు||
Dooraashakai Enduku Nee Parugulu – Daiva Sannidhilone Deevenalu ||Paru||
కావాలి ఫిలిప్పు పరుగులు – సత్యబోధతో ఆశతో పరుగులు
Kaavaali Philippu Parugulu – Sathyabodhatho Aashatho Parugulu
బహుమానము కొరకే అందరి పరుగులు
Bahumaanamu Korake Andari Parugulu
క్రమ జీవితమనే గెలుపు పరుగులు ||పరు||
Krama Jeevithamane Gelupu Parugulu ||Paru||