పరిశుద్ధి పరిశుద్ధి
Parishuddhi Parishuddhi
పరిశుద్ధి పరిశుద్ధి - పరిశుద్ధి యని వినం - బడు పుర మదిగో - పద
Parishuddhi Parishuddhi - Parishuddhi Yani Vinan - Badu Pura Madigo - Pada
పదరే ప్రియులారా = పరమేశ్వరుని చేతం - బరిపాలనముం గల్లి - చిరమై
Padare Priyulaaraa = Parameshvaruni Chethan - Baripaalanamun Galli - Chiramai
భాసురమై - సు - స్థిరమై సుందరమైన ||పరిశుద్ధి||
Bhaasuramai - Su - Sthiramai Sundaramaina ||Parishuddhi||
1. కుముదబాం - ధవుతోను దీప -ేచ్చవితోను దాని కవ
1. Kumudabaan - Dhavuthonu Deepa -ేChchavithonu Daani Kava
-సర మింతలేదు = అవిరతమునం గ్రీస్తుం - డందుండుం ప్రభతో -
-Sara Minthaledu = Avirathamunan Greesthun - Dandundun Prabhatho -
స్తవమై 'వైభవమై యు - త్సవమై వెల్లుచు నుండుం ||పరిశుద్ధి||
Sthavamai 'Vaibhavamai Yu - Thsavamai Velluchu Nundun ||Parishuddhi||
2. మటియే యా - పదయైన దగయైన - మొదలే లేకుండు న
2. Matiye Yaa - Padayaina Dagayaina - Modale Lekundu Na
ప్పుర వాసు లందు = మృదు జీవోదకము ల - నిరంతర మిచ్చు -
Ppura Vaasu Landu = Mrudu Jeevodakamu La - Niranthara Michchu -
గుదురుగ నెదురుగం - గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి||
Guduruga Nedurugan - Goorchundi Yuvaraaju ||Parishuddhi||
3. కృపాసనములో పలినుండి ప్రవహించి - శుభమైన నది యుండి
3. Krupaasanamulo Palinundi Pravahinchi - Shubhamaina Nadi Yundi
సుఖమిచ్చు నచట = నుభయ తీరములందు - నుండు వృక్షములు -
Sukhamichchu Nachata = Nubhaya Theeramulandu - Nundu Vrukshamulu -
రభదీప్త శుభములై - రక్షా ఫలము లిచ్చు 1పరిశుద్ధి||
Rabhadeeptha Shubhamulai - Rakshaa Phalamu Lichchu 1Parishuddhi||
4. మరణంబు - సంసార సుఖబాధ - లనుభవించుట
4. Maranambu - Sansaara Sukhabaadha - Lanubhavinchuta
పురమునందు = మును నీతి కాప - దను బొందు తనవారి - కనునీ
Puramunandu = Munu Neethi Kaapa - Danu Bondu Thanavaari - Kanunee
దుడుచు - మన దేవుం డందుండి ||పరిశుద్ధి||
Duduchu - Mana Devun Dandundi ||Parishuddhi||
5. _ వెలకంద రాని ని - ఘన జీవ - విలపత్కిరీటము - వప్పుర
5. _ Velakanda Raani Ni - Ghana Jeeva - Vilapathkireetamu - Vappura
మునం = బిలిచి నప్పుడె విభుని - పెండ్లి విందున కేగు - కుల బంధువులకు
Munan = Bilichi Nappude Vibhuni - Pendli Vinduna Kegu - Kula Bandhuvulaku
ని - నిచ్చు దేవుండు ||పరిశుద్ధి||
Ni - Nichchu Devundu ||Parishuddhi||