పరిశుద్ధం పరిశుద్ధం

Parishuddhan Parishuddham

Telugu by తూలూరి కొర్నేలియస్ • andhra-kraisthava-keerthanalu

పరిశుద్ధం పరిశుద్ధం - పరిశుద్ధం బయిన యా = పరమ కానానున -

Parishuddhan Parishuddhan - Parishuddhan Bayina Yaa = Parama Kaanaanuna -

కరుగున దెపుడో ||పరిశుద్ధం||

Karuguna Depudo ||Parishuddhan||

1... పరిశుద్ధమయిన యా - యెరుషలేము పురము - వర పద్మరాగంపు - స్థిర

1... Parishuddhamayina Yaa - Yerushalemu Puramu - Vara Padmaraagampu - Sthira

పునాదులతోడ = పరిఢవిల్లు సువర్ణ ప్రహరియు గోడలు - నురురత్న - ద్వారంబు

Punaadulathoda = Paridhavillu Suvarna Prahariyu Godalu - Nururathna - Dvaarambu

- లదిరిగ గల వహహ ||పరిశుద్ధం||

- Ladiriga Gala Vahaha ||Parishuddhan||

సూర్యుండు.. . శాంతి. శాశ్వతముగా. శాంతి.

Sooryundu.. . Shaanthi. Shaashvathamugaa. Shaanthi.

స్తోత్రములతో నిండినది. _ 'భాగ్యముగలది. _ప్రకాశమానమైన.

Sthothramulatho Nindinadi. _ 'Bhaagyamugaladi. _Prakaashamaanamaina.

2. ఆ నీతిపురమున - నాకాశమున వెల్లు - భానుండు శశి కానం - బడం

2. Aa Neethipuramuna - Naakaashamuna Vellu - Bhaanundu Shashi Kaanan - Badan

బోవు దేదీప్య = మానంబై విలసిల్లు - మానిత గొత్టియ - దానికి జ్యోతియై

Bovu Dedeepya = Maanambai Vilasillu - Maanitha Gothtiya - Daaniki Jyothiyai

తనరుచుండు నహహ ||పరిశుద్ధం||

Thanaruchundu Nahaha ||Parishuddhan||

3. _ శృంగారమైనట్టి - బంగారు వీధులలో - చెంగు చెంగున దాంటు - శ్రేష్ట

3. _ Shrunggaaramainatti - Banggaaru Veedhulalo - Chenggu Chengguna Daantu - Shreshta

సమయంబున = మంగళ ప్రదమైన - మహిమ రాజ్యమునందు - రంగైన

Samayambuna = Manggala Pradamaina - Mahima Raajyamunandu - Ranggaina

ప్రభుయేసు - రాజున్ దర్శింతును ||పరిశుద్దం||

Prabhuyesu - Raajun Darshinthunu ||Parishuddan||

4. తళతళ మెజసెడు - ధవళంపు టంగీలు - కళ లీనుచుండంగ - గాళ్లార

4. Thalathala Mejasedu - Dhavalampu Tanggeelu - Kala Leenuchundangga - Gaallaara

ధరియించి = భళిర భళిర యంచు - భక్తాళితో నెపుడు - నెళవుగా నుందుము

Dhariyinchi = Bhalira Bhalira Yanchu - Bhakthaalitho Nepudu - Nelavugaa Nundumu

- నిజ రక్షకుని చెంత ||పరిశుద్ధం||

- Nija Rakshakuni Chentha ||Parishuddhan||

5. _ భూరి వీణెలు చేతం - బొల్పుగ ధరియించి - సారెకు మొటుచు - సంగీత

5. _ Bhoori Veenelu Chethan - Bolpuga Dhariyinchi - Saareku Motuchu - Sanggeetha

ములు బాడి = శ్రీ రాజా నీకు జో - హారంచు ప్రభు యేసు -పేరం గీర్తింతురు

Mulu Baadi = Shree Raajaa Neeku Jo - Haaranchu Prabhu Yesu -Peran Geerthinthuru

6. కరములు జోడించి - శిరముల్ క్రిందికి వంచి - వరపీటమును జుట్టి -

6. Karamulu Jodinchi - Shiramul Krindiki Vanchi - Varapeetamunu Jutti -

తిరుగు దూతలంగూడి = పరిశుద్ధం పరిశుద్ధం - పరిశుద్దమని నేను - పరమ

Thirugu Doothalanggoodi = Parishuddhan Parishuddhan - Parishuddamani Nenu - Parama

సంగీతంబు - బాడుచుండెద నాహా ||పరిశుద్ధం||

Sanggeethambu - Baaduchundeda Naahaa ||Parishuddhan||

Related Telugu Christian Songs