పరిశుద్ధాత్మునిం బొందుము
Parishuddhaathmunin Bondumu
పరిశుద్ద్ధాత్మునిం బొందుము - ప్రభువిచ్చిడు - వరసహాయునిం బొం దుము
Parishudddhaathmunin Bondumu - Prabhuvichchidu - Varasahaayunin Bon Dumu
= పరిశుద్ధవర్తనకు ఆ పరమసాహాయ్యంబుం - పరముంజేరువణకు -పరి పూర్తిగా
= Parishuddhavarthanaku Aa Paramasaahaayyambun - Paramunjeruvanaku -Pari Poorthigaa
దొరకు పరి
Doraku Pari
క్ష పరిశుద్ధాత్మునిం గల్గిన - మన రక్షణ - పరిపూర్ణమై యుందును = పరమ
Ksha Parishuddhaathmunin Galgina - Mana Rakshana - Paripoornamai Yundunu = Parama
రక్షకుండిచ్చు - పరిపూర్ణ రక్షణను - పరమానందముతోడం- పరగంగైకొను
Rakshakundichchu - Paripoorna Rakshananu - Paramaanandamuthodan- Paraganggaikonu
మిపుడే ||1పరి||
Mipude ||1Pari||
2 పరిశుద్ధాత్మనిం గల్గిన - బైబిలువాక్య - పరమసారము తేటగుంన్ = పర
2 Parishuddhaathmanin Galgina - Baibiluvaakya - Paramasaaramu Thetagunn = Para
మండలపుం తండ్రి - పరిశుద్ధచిత్తంబు - పొరపాటులేకుండ - విరివిగాం
Mandalapun Thandri - Parishuddhachiththambu - Porapaatulekunda - Virivigaan
దెలియును ||పరి||
Deliyunu ||Pari||
3. పరిశుద్ధాత్మునిం గల్లినం - బ్రార్ధనలందుం - పరమ పాటవ మబ్బును =
3. Parishuddhaathmunin Gallinan - Braardhanalandun - Parama Paatava Mabbunu =
సరిగాం బ్రార్ధించెడు - సరణియుం దెలియును- వరములను బొందుటకు -
Sarigaan Braardhinchedu - Saraniyun Deliyunu- Varamulanu Bondutaku -
తెరువులభియించును 1పరి||
Theruvulabhiyinchunu 1Pari||
4... పరిశుద్దాత్మునిం గల్గిన - శోధనములం-పరమ విజయము గల్గును =
4... Parishuddaathmunin Galgina - Shodhanamulan-Parama Vijayamu Galgunu =
దురితంపు శోధనలం - దొలగింప నా ప్రభువు - పరమశక్తినొసంగి - కరుణతో
Durithampu Shodhanalan - Dolagimpa Naa Prabhuvu - Paramashakthinosanggi - Karunatho
జయమిచ్చు ||పరి||
Jayamichchu ||Pari||
ర్ పరిశుద్దాత్మునిం గల్గిన - జీవితమెల్లం-పరిశుద్ధముగ నుండును = పరిశుద్ధ
R Parishuddaathmunin Galgina - Jeevithamellan-Parishuddhamuga Nundunu = Parishuddha
జీవితము - కరము సాధ్యంబగును - పరిశుద్ధాత్ముని శక్తిన్ - వర్తింపంగలమట్లు
Jeevithamu - Karamu Saadhyambagunu - Parishuddhaathmuni Shakthin - Varthimpanggalamatlu
||పరి||
||Pari||