పరిశుద్ధాత్ముండ ప్రభువా వరదా

Parishuddhaathmunda Prabhuvaa Varadaa

Telugu by దానరి మోజెస్‌ • andhra-kraisthava-keerthanalu

పరిశుద్ధాత్ముండ ప్రభువ! - వరదా! మా హృదయమం - దిరముల వసి

Parishuddhaathmunda Prabhuva! - Varadaa! Maa Hrudayaman - Diramula Vasi

యింపుమా = అరుదైన నీదివ్య - తరశక్తులను దాల్చి - త్వరగా మాపై దిగుమా

Yimpumaa = Arudaina Needivya - Tharashakthulanu Daalchi - Thvaragaa Maapai Digumaa

కరుణాబ్లివె యిపుడు 1 పరిశుద్దాత్ముండ||

Karunaablive Yipudu 1 Parishuddaathmunda||

యణజా [్‌

Yanajaa [

క్ష పరమండలాగ్నివై - యరుదెంచి మా హృదయాం - తర దురితతూలం

Ksha Paramandalaagnivai - Yarudenchi Maa Hrudayaan - Thara Durithathoolan

బును = దరికొల్పి పరిశుద్ధ పజిచి మా యాత్మల మా-వరరక్షకునకు న -

Bunu = Darikolpi Parishuddha Pajichi Maa Yaathmala Maa-Vararakshakunaku Na -

ర్పణ ముగా నిడుమయ్య 11 పరిశుద్ధాత్ముంద||

Rpana Mugaa Nidumayya 11 Parishuddhaathmunda||

2. _ కాంతులీనెడు దీప - కలికవైవచ్చి మా - స్వాంతంబులంగప్పిన = యంతు

2. _ Kaanthuleenedu Deepa - Kalikavaivachchi Maa - Svaanthambulanggappina = Yanthu

లేని యవిద్యా - ధ్వాంతంబుం జోపి సు - స్వాంతులేగెడు సత్య - సరణిం

Leni Yavidyaa - Dhvaanthambun Jopi Su - Svaanthulegedu Sathya - Saranin

జూపింపుమా 11 పరిశుద్ధాత్ముంద||

Joopimpumaa 11 Parishuddhaathmunda||

3. _ చలువం గూర్చెడు మంచు-జల్లురూపమున మ - మ్ముల నెల్ల దీవింపుమా

3. _ Chaluvan Goorchedu Manchu-Jalluroopamuna Ma - Mmula Nella Deevimpumaa

= ఫలశూన్యంబైన యా - ఆత్మలకు నీ బల మొసంగి-ఫలవంతములుగ

= Phalashoonyambaina Yaa - Aathmalaku Nee Bala Mosanggi-Phalavanthamuluga

గే-వలుండా యొనరింపుమా పరిశుద్దాత్ముండ||

Ge-Valundaa Yonarimpumaa Parishuddaathmunda||

4... పరమ పారావతమా!-పక్షములు విప్పి మా - శిరములపైని చాంచి =

4... Parama Paaraavathamaa!-Pakshamulu Vippi Maa - Shiramulapaini Chaanchi =

పరమందు నీ సంఘ - పరిశుద్దులకువలెనె - ధరనున్న మాకు నీ - వరముల

Paramandu Nee Sanggha - Parishuddulakuvalene - Dharanunna Maaku Nee - Varamula

నిడుమయ్య 11పరిశుద్ధాత్ముంద||

Nidumayya 11Parishuddhaathmunda||

5. దివినుండి భువికి నా - రవముతో వీతెంచు -పవమానాకారుండవై = నవ

5. Divinundi Bhuviki Naa - Ravamutho Veethenchu -Pavamaanaakaarundavai = Nava

జన్మసం ప్రాక్తికవరోధమొనరించు - భవదుఃఖాంబుద పటలిం బాజం దోలుము

Janmasan Praakthikavarodhamonarinchu - Bhavaduhkhaambuda Patalin Baajan Dolumu

కృపచేం 11పరిశుద్ధాత్ముండ||

Krupachen 11Parishuddhaathmunda||

6. _ అందమౌ నీమోము - నందు జిందెడు తేజ-మందటు వీక్షింపగా = విందవై

6. _ Andamau Neemomu - Nandu Jindedu Theja-Mandatu Veekshimpagaa = Vindavai

వచ్చి మా - డెందంబులకు నిత్యా - నందంబుంగూర్చి మా - వందనంబులు

Vachchi Maa - Dendambulaku Nithyaa - Nandambunggoorchi Maa - Vandanambulu

గొనుమా 1పరిశుద్ధాత్ముంద||

Gonumaa 1Parishuddhaathmunda||

Related Telugu Christian Songs