పరిశుద్ధాత్ముండ దేవా ప్రభువా
Parishuddhaathmunda Devaa Prabhuvaa
పరిశుద్ధాత్ముండ దేవ!- ప్రభువా నీ కరుణ మా - పైన వర్షించు మయ్య=
Parishuddhaathmunda Deva!- Prabhuvaa Nee Karuna Maa - Paina Varshinchu Mayya=
వరుడానీ భక్తుల-మనముల నాత్మల - బలపర్చి రక్షించి-మరి స్వస్తి నిడు
Varudaanee Bhakthula-Manamula Naathmala - Balaparchi Rakshinchi-Mari Svasthi Nidu
మయ్య ||పరి||
Mayya ||Pari||
1. బలమౌ నీ వెలుంగుచేం - బలు దేవ భాషల - ప్రజల కందర కైక్యముం=
1. Balamau Nee Velungguchen - Balu Deva Bhaashala - Prajala Kandara Kaikyamun=
గలిగించి విశ్వాస - మున వారి నొనంగూర్చి - వెలయుచుండెడు నీకే - విన
Galiginchi Vishvaasa - Muna Vaari Nonanggoorchi - Velayuchundedu Neeke - Vina
తుల్ సల్పుదు మయ్య ||పరి||
Thul Salpudu Mayya ||Pari||
బై బలమౌ దుర్గమా మిగుల - పావనంబగు వెలుంగా!- ప్రభువా దేవుని జ్ఞానము
Bai Balamau Durgamaa Migula - Paavanambagu Velunggaa!- Prabhuvaa Devuni Gnaanamu
= కలిగించి మదితోడం- బిలువం దండ్రీ యంచు - వెలుగు సత్య మునౌ నీ -
= Kaliginchi Madithodan- Biluvan Dandree Yanchu - Velugu Sathya Munau Nee -
బల వాక్య మిడు మాకుం ||పరి||
Bala Vaakya Midu Maakun ||Pari||
3. _ విపరీత బోధలను -వేరౌ బోధకులను - విడువ మా కిడు సాయము =
3. _ Vipareetha Bodhalanu -Verau Bodhakulanu - Viduva Maa Kidu Saayamu =
కృప నొప్పు యేసే మా - గురు వంచు వది నమ్మి - యపనమ్మికను మాని
Krupa Noppu Yese Maa - Guru Vanchu Vadi Nammi - Yapanammikanu Maani
- యవనిం బ్రతుక నిమ్ము ||పరి||
- Yavanin Brathuka Nimmu ||Pari||
4. పరిశుద్ధతకు నూటా - నెర నెమ్మదికి కర్తా - జరిగింప నీ యాజ్ఞలన్ =
4. Parishuddhathaku Nootaa - Nera Nemmadiki Karthaa - Jarigimpa Nee Yaagnalan =
త్వర నొందు చరణములు - స్థిర డెందమును నిమ్ము - పరిశోధనలు గలుగ -
Thvara Nondu Charanamulu - Sthira Dendamunu Nimmu - Parishodhanalu Galuga -
భయమొంద నీయకుము ||పరి||
Bhayamonda Neeyakumu ||Pari||
5. మరణ జీవంబు ల - స్థిర యోధులను బోలి - పరుగెత్త నీ దారినే =
5. Marana Jeevambu La - Sthira Yodhulanu Boli - Parugeththa Nee Daarine =
తిరతం దప్పిన వేళ - దేహంబునకు శక్తి - గరిమతో నిడి సిద్ధ - పరచుము
Thirathan Dappina Vela - Dehambunaku Shakthi - Garimatho Nidi Siddha - Parachumu
మము ప్రభువా 11పరి||
Mamu Prabhuvaa 11Pari||