పరిశుద్ధాత్మను గోరుము

Parishuddhaathmanu Gorumu

Telugu by బేతాళ జాన్‌ • andhra-kraisthava-keerthanalu

పరిశుద్ధాత్మను గోరుము - జీవమ యేసు - ప్రభుని పేరట వేదుము =

Parishuddhaathmanu Gorumu - Jeevama Yesu - Prabhuni Perata Vedumu =

నరు లందరి మింద - నా యాత్మ నుంతు నని - పరలోకపు తండ్రి - పలికె

Naru Landari Minda - Naa Yaathma Nunthu Nani - Paralokapu Thandri - Palike

వేదమునందు పరిశుద్ధాత్మను!

Vedamunandu Parishuddhaathmanu!

1... పరిశుద్దాత్మ లేనిది - వేదాగమ - పఠన పఠనము గాదది = నెర చీంక

1... Parishuddaathma Lenidi - Vedaagama - Pathana Pathanamu Gaadadi = Nera Cheengka

టింట సర - కులు వెదకురీతిప - ల్మరు వెదకినను నిర - ర్ధకమై పోవును

Tinta Sara - Kulu Vedakureethipa - Lmaru Vedakinanu Nira - Rdhakamai Povunu

వేగం పరిశుద్ద్ధాత్మను||

Vegan Parishudddhaathmanu||

2. పరిశుద్దాత్మ లేనిది - వర్షము లేని - పైరు చందంబే యది = పరబోధక

2. Parishuddaathma Lenidi - Varshamu Leni - Pairu Chandambe Yadi = Parabodhaka

ముల వ - ర్తితమైన పనులు జీ - వ రహితములై యను - భవము గానివై

Mula Va - Rthithamaina Panulu Jee - Va Rahithamulai Yanu - Bhavamu Gaanivai

యుండుం పరిశుద్ధాత్మను!

Yundun Parishuddhaathmanu!

8... పరిశుద్దాత్మ లేనిది - యేసు ప్రభుని -నెజుంగు టెజింగుట గాదది = నర

8... Parishuddaathma Lenidi - Yesu Prabhuni -Nejunggu Tejingguta Gaadadi = Nara

రూపుం దాల్చి దు - ర్నరుల రక్షణకొరకు - మరణ మొందిన ప్రభుని-

Roopun Daalchi Du - Rnarula Rakshanakoraku - Marana Mondina Prabhuni-

కరుణాధికము వదయం పరిశుద్ధాత్మను!

Karunaadhikamu Vadayan Parishuddhaathmanu!

4... పరిశుద్దాత్మ లేనిది - జీవము లేని - బ్రతుకే బ్రతుకుగాదది = దురితేచ్చ

4... Parishuddaathma Lenidi - Jeevamu Leni - Brathuke Brathukugaadadi = Durithechcha

- లను గొప్ప - యురులం దగిలి భక్తి - తరిగి పోవుట కద్ది - దొరకనందున

- Lanu Goppa - Yurulan Dagili Bhakthi - Tharigi Povuta Kaddi - Dorakananduna

మమ్ము పరిశుద్ధాత్మను!

Mammu Parishuddhaathmanu!

5. పరిశుద్దాత్మను బొందుట - అన్నిటి కన్నం -ప్రబలంబైన మేలిట = నెర

5. Parishuddaathmanu Bonduta - Anniti Kannan -Prabalambaina Melita = Nera

నమ్మి మొజబెట్టు - పరమ పావనం దద్ది - కరుణించి నీ కొసంగు - మరణాంత

Nammi Mojabettu - Parama Paavanan Daddi - Karuninchi Nee Kosanggu - Maranaantha

మగు దనుక పరిశుద్ధాత్మను!

Magu Danuka Parishuddhaathmanu!

Related Telugu Christian Songs