పరిశుద్ధాత్మా పావురమా

Parishuddhaathmaa Paavuramaa

Telugu by వి.డి. జాన్‌ సుందరరావు • andhra-kraisthava-keerthanalu

పరిశుద్దాత్మా పావురమా - నీ దాసులపై - కరుణతో నరుదెంచుమా =

Parishuddaathmaa Paavuramaa - Nee Daasulapai - Karunatho Narudenchumaa =

పరిశుద్ధుడగు యేసు - పరమున కరిగి యా - దరణకర్తగ నిన్ను - దయచేసె

Parishuddhudagu Yesu - Paramuna Karigi Yaa - Daranakarthaga Ninnu - Dayachese

గద మాకు ||పరి||

Gada Maaku ||Pari||

1. తండ్రి కుమారాత్మల - యేకాత్మవై - యుండిన పావనుడా = నిండార నీ

1. Thandri Kumaaraathmala - Yekaathmavai - Yundina Paavanudaa = Nindaara Nee

యాత్మ - నండగ మాకొసగి - దండిగ వరముల -దయచేయు మోదేవ ||పరి||

Yaathma - Nandaga Maakosagi - Dandiga Varamula -Dayacheyu Modeva ||Pari||

2. _ విధిగ వేదము జదివిన - వేమారుసద్పోధల నాలించినా = సదయుడ నీ

2. _ Vidhiga Vedamu Jadivina - Vemaarusadpodhala Naalinchinaa = Sadayuda Nee

శక్తి - హృదయాల లేకున్న - కదలింపబడలేని -కలుషాత్ములము తండ్రి ||పరి||

Shakthi - Hrudayaala Lekunna - Kadalimpabadaleni -Kalushaathmulamu Thandri ||Pari||

3... సత్యస్వరూపా రమ్ము - మమ్ముల సర్వ - సత్యములో నడుపుము = సత్యాత్మా

3... Sathyasvaroopaa Rammu - Mammula Sarva - Sathyamulo Nadupumu = Sathyaathmaa

నీ శక్తి-సంపత్తితో దైవ - కృత్యము లొనరింప -గ్రుమ్మరింపుమా శక్తి ||పరి||

Nee Shakthi-Sampaththitho Daiva - Kruthyamu Lonarimpa -Grummarimpumaa Shakthi ||Pari||

త్తే వాక్యమందలి భావముల్‌ - లోతుగ దరచి - వచియింప దరమె మాకు =

Ththe Vaakyamandali Bhaavamul - Lothuga Darachi - Vachiyimpa Darame Maaku =

వాక్యోప దేశివిగా - వచ్చి మాలో నిలచి - వాక్యమందలి జీవ - భావాలు

Vaakyopa Deshivigaa - Vachchi Maalo Nilachi - Vaakyamandali Jeeva - Bhaavaalu

దెలుపుమా 11పరి||

Delupumaa 11Pari||

5. సాధక బాధకముల - నిలయంబైన - సంసార సాంద్రములో= ఆదరణ

5. Saadhaka Baadhakamula - Nilayambaina - Sansaara Saandramulo= Aadarana

కర్తవుగా - నరుదెంచి మా సర్వ - బాధల దొలగించి - మోదంబు గూర్చుమా

Karthavugaa - Narudenchi Maa Sarva - Baadhala Dolaginchi - Modambu Goorchumaa

||పరి||

||Pari||

Related Telugu Christian Songs