పరిశుద్ధాత్మ ప్రభుని

Parishuddhaathma Prabhuni

Telugu by నురగాల తిమోతీ జ్ఞానానందము • andhra-kraisthava-keerthanalu

పరిశుద్ధాత్మ ప్రభుని - వరదివ్యశక్తిబం - ధురము ధరణికిజీవ - సంజీవము

Parishuddhaathma Prabhuni - Varadivyashakthiban - Dhuramu Dharanikijeeva - Sanjeevamu

- పరమౌన్నత్యంబైన - పరలోక సువిశేష - పరమార్ధ్థములు దెలుపు నెజిమార్గము

- Paramaunnathyambaina - Paraloka Suvishesha - Paramaardhthamulu Delupu Nejimaargamu

||పరి||

||Pari||

ర

Ra

1. ఆపత్మాలమునందు - ప్రాపయి మానవజాతి - కాపయి సంరక్షించి -

1. Aapathmaalamunandu - Praapayi Maanavajaathi - Kaapayi Sanrakshinchi -

ఏపారును = పాపాంధకారమున బడి (మగ్గి శోకించు - పాపజాతికి దీప

Epaarunu = Paapaandhakaaramuna Badi (Maggi Shokinchu - Paapajaathiki Deepa

రాశియై రహియించు - కృపయు కనికరములు గుంఫించి - మధురాతి-

Raashiyai Rahiyinchu - Krupayu Kanikaramulu Gumphinchi - Madhuraathi-

ప్రభగా భాసిల్లెడు పరమార్ధము - అపభ్రంశకార్యముల కెపుడు తావీయక-

Prabhagaa Bhaasilledu Paramaardhamu - Apabhranshakaaryamula Kepudu Thaaveeyaka-

సుపురోగతిని జూపి శోధించును ||1పరి||

Supurogathini Joopi Shodhinchunu ||1Pari||

బై బండలనుపమించు - గుండియల కదలించు - నిండుశక్తి ఘటించు నీతి

Bai Bandalanupaminchu - Gundiyala Kadalinchu - Nindushakthi Ghatinchu Neethi

బెంచు = ఎండిన యెదలను నిండించు రక్షణో ఆ ద్దండ విలసిత భాగ్య దానమ్ములు

Benchu = Endina Yedalanu Nindinchu Rakshano Aa Ddanda Vilasitha Bhaagya Daanammulu

- దండిగానసమాన ధైర్యోత్సాహములిచ్చి- మెండుగా నాదరము మేళవించి -

- Dandigaanasamaana Dhairyothsaahamulichchi- Mendugaa Naadaramu Melavinchi -

మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల - నుండి పాపిని గాచు నండయౌచు

Manduchunna Paapa Maranaagni Jvaalala - Nundi Paapini Gaachu Nandayauchu

||1పరి||

||1Pari||

తి. శాంతి సమాధాన -సౌజన్యభావమ్ము- కాంతిమంతము గల్లు కారుణ్యము=

Thi. Shaanthi Samaadhaana -Saujanyabhaavammu- Kaanthimanthamu Gallu Kaarunyamu=

అంతములేనట్టి - ఆనంద శుద్దాత్మ శాంతిదాంతియొసంగి సంరక్షించు = ఎంతో

Anthamulenatti - Aananda Shuddaathma Shaanthidaanthiyosanggi Sanrakshinchu = Entho

సంతోషముతో - అంతుబొంతులేని వి -క్రాంతి బలత్యాగముల - గావింప

Santhoshamutho - Anthubonthuleni Vi -Kraanthi Balathyaagamula - Gaavimpa

జేయు - చింతా ధ్వాంతములోన - చెదరికొట్టుకపోవు - శాంతిలేని జనతకు -

Jeyu - Chinthaa Dhvaanthamulona - Chedarikottukapovu - Shaanthileni Janathaku -

సౌఖ్యాస్పదము ||పరి||

Saukhyaaspadamu ||Pari||

Related Telugu Christian Songs