పరిశుద్ధాత్మ పావన రూపుడా
Parishuddhaathma Paavana Roopudaa
పరిశుద్ధాత్మ పావన రూపుడా - నిత్యడవగు ఓ దేవా - నిరతము నీ
Parishuddhaathma Paavana Roopudaa - Nithyadavagu O Devaa - Nirathamu Nee
సంఘములో నుండెడు - పరమోన్నత జ్వాల
Sangghamulo Nundedu - Paramonnatha Jvaala
ఆది యందు నగాధ జలములందల్లాడిన దేవా - మేది నీ భక్తుల ఈవుల
Aadi Yandu Nagaadha Jalamulandallaadina Devaa - Medi Nee Bhakthula Eevula
నొలగుచు సాక్షులనుజేసిన దేవా 1661
Nolaguchu Saakshulanujesina Devaa 1661
1. ఆది భక్తులందరిని నడిపిన ఆత్మయౌ దేవ - సాధులగు ప్రక్తల బోధలు మాకిచ్చిన
1. Aadi Bhakthulandarini Nadipina Aathmayau Deva - Saadhulagu Prakthala Bodhalu Maakichchina
దేవ= ఆ మహా శూరత అతి థైర్యంబులు - అతులిత జ్ఞానము తగు
Deva= Aa Mahaa Shooratha Athi Thairyambulu - Athulitha Gnaanamu Thagu
వివేకములొసంగిన దేవ - అనయము తెలియు - ఘన భయభక్తుల మా కిడిన
Vivekamulosanggina Deva - Anayamu Theliyu - Ghana Bhayabhakthula Maa Kidina
దేవా ||పరి||
Devaa ||Pari||
2. పెంతెకొస్తున భువికరుదెంచిన (ప్రేమాయౌ దేవా - పరమునుండి ప్రత్యక్షుడవైతివి
2. Penthekosthuna Bhuvikarudenchina (Premaayau Devaa - Paramunundi Prathyakshudavaithivi
పొందిన భక్తులకు ప్రవచన వరములు పలు విధ భాషలు పరమాద్భుతములు
Pondina Bhakthulaku Pravachana Varamulu Palu Vidha Bhaashalu Paramaadbhuthamulu
పరగ నొసంగిన దేవా - పోయుము నీ కృప వరములతో ఇప్పుడు నీ సభ
Paraga Nosanggina Devaa - Poyumu Nee Krupa Varamulatho Ippudu Nee Sabha
బలపదడగా ||1పరి||
Balapadadagaa ||1Pari||
8. ఆత్మ వరంబులు - ప్రేమా ఫలములు దయ చేసిన దేవా - ఆత్మ జ్ఞానము నీతి
8. Aathma Varambulu - Premaa Phalamulu Daya Chesina Devaa - Aathma Gnaanamu Neethi
ఫలంబులు తేటగ మాకిమ్ము = నవ జీవతము నిర్మల భక్తియు నిత్య జీవము -
Phalambulu Thetaga Maakimmu = Nava Jeevathamu Nirmala Bhakthiyu Nithya Jeevamu -
నిహమున నే నమ్ము - నిరతమున సంఘములో మేము వరములతో పెరుగన్
Nihamuna Ne Nammu - Nirathamuna Sangghamulo Memu Varamulatho Perugan
4, *ఆరుచున్నవి నీదు నంథుములు ఆత్మయౌ - ఓర్పుతో మా
4, *Aaruchunnavi Needu Nanthumulu Aathmayau - Orputho Maa
సంఘంబులందుండి నేర్పుతో నడిపించు ఎండిన శల్యములను గుమి గూర్చి -
Sangghambulandundi Nerputho Nadipinchu Endina Shalyamulanu Gumi Goorchi -
ఎలమిలి జీవింపను చేయు - పోయుము నీ సత్యాత్మాతో - సభలో నుజ్జీవము
Elamili Jeevimpanu Cheyu - Poyumu Nee Sathyaathmaatho - Sabhalo Nujjeevamu
నాంద 196
Naanda 196
5. ధన్య మరియ నావేశించి ప్రభు యేసుని మా కిచ్చి పుణ్య బోధలు దివ్యాద్భుత
5. Dhanya Mariya Naaveshinchi Prabhu Yesuni Maa Kichchi Punya Bodhalu Divyaadbhutha
జీవితమును చూపి - ఘనుని సిలువ మరణ పునరుత్ధానారోహణ ఫలములు
Jeevithamunu Choopi - Ghanuni Siluva Marana Punaruthdhaanaarohana Phalamulu
చూపి పన్నుగ మాతో నజ సహకారియై జీవింపగ జేసి
Choopi Pannuga Maatho Naja Sahakaariyai Jeevimpaga Jesi