పరిశుద్ధాత్మ నిత్యాత్మ

Parishuddhaathma Nithyaathma

Telugu by బేతాళ జాన్‌ • andhra-kraisthava-keerthanalu

పరిశుద్ధాత్మ నిత్యాత్మ - పరమ పావురమా =దురతేచ్చలను దూర- పరచు

Parishuddhaathma Nithyaathma - Parama Paavuramaa =Durathechchalanu Doora- Parachu

సత్యాత్మా పరిశుద్ధాత్మ!

Sathyaathmaa Parishuddhaathma!

1... నిత్యంపు వెల్గుచే - నింపు జ్ఞానాత్మ = సత్యంపు శుభ వార్త - సంధించు

1... Nithyampu Velguche - Nimpu Gnaanaathma = Sathyampu Shubha Vaartha - Sandhinchu

నాత్మ పరిశుద్ధాత్మ!

Naathma Parishuddhaathma!

2. _ జీవమార్గంబున - జీవింప నేర్చి = త్రోవం దప్పిన వారి - భావంబు మార్చు

2. _ Jeevamaargambuna - Jeevimpa Nerchi = Throvan Dappina Vaari - Bhaavambu Maarchu

పరిశుద్దాత్మ

Parishuddaathma

హ్‌

H

3. పాపాంధకారంబుం - బాపు నీ వెలుంగుం = జూపి మింటికి నడిపి -

3. Paapaandhakaarambun - Baapu Nee Velunggun = Joopi Mintiki Nadipi -

కాపాడి మెలంగు || పరిశుద్ధాత్మ||

Kaapaadi Melanggu || Parishuddhaathma||

4 భక్తుండు శోధింపం - బడుచుండునేని = యుక్తిం దెల్పెడి సర్వ - శక్తి

4 Bhakthundu Shodhimpan - Baduchunduneni = Yukthin Delpedi Sarva - Shakthi

నీదౌను పరిశుద్దాత్మ

Needaunu Parishuddaathma

[హ్‌

[H

5. _ తిన్ననైన తెలివి - తేట నాకిమ్ము = నిన్ను సేవించెద - నిజము స్తోత్రమ్ము

5. _ Thinnanaina Thelivi - Theta Naakimmu = Ninnu Sevincheda - Nijamu Sthothrammu

పరిశుద్దాత్మ

Parishuddaathma

హ్‌

H

Related Telugu Christian Songs