పరిశుద్ధ దేవా పరలోక నివాస

Parishuddha Devaa

Telugu • vidhyaarthi-geethaavali

పరిశుద్ధ దేవా - పరలోక నివాస

Parishuddha Devaa - Paraloka Nivaasa

పాడెద స్తుతి నీకే - పరమ దూతలతో

Paadeda Sthuthi Neeke - Parama Doothalatho

హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా

Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa

1. సెరూపులు నిన్ను సేవించె - కెరూబులు నిన్ను కొలిచె

1. Seroopulu Ninnu Sevinche - Keroobulu Ninnu Koliche

సకల పరిశుద్ధులు - నిన్నె సదా స్తుతియింతురు (2) (హల్లెలూయా)

Sakala Parishuddhulu - Ninne Sadaa Sthuthiyinthuru (2) (Hallelooyaa)

2. నాలుగు జీవులు నిన్నావరించె - ఇరువది నలుగురు సాగిలపడిరి

2. Naalugu Jeevulu Ninnaavarinche - Iruvadi Naluguru Saagilapadiri

నీ మహిమ ప్రకాశించగా - పాడిరి స్తుతులతో సర్వాధికారనుచు (హల్లెలూయా)

Nee Mahima Prakaashinchagaa - Paadiri Sthuthulatho Sarvaadhikaaranuchu (Hallelooyaa)

3. పాపమును కనలేని దేవా - పవిత్ర కన్నులుకలిగిన ప్రభువా

3. Paapamunu Kanaleni Devaa - Pavithra Kannulukaligina Prabhuvaa

పరిశుద్ధులు మము చేయును - పరమును వీడి ధరకేగితివా (హల్లెలూయా)

Parishuddhulu Mamu Cheyunu - Paramunu Veedi Dharakegithivaa (Hallelooyaa)

4. నీవు పరిశుద్ధ ప్రభువైయుండి - మము శుద్దులుగా నివసింపగోరి

4. Neevu Parishuddha Prabhuvaiyundi - Mamu Shuddulugaa Nivasimpagori

మా శుద్ధ హృదయాలతో - నిన్నారాధించమని కోరితివి (హల్లెలూయా)

Maa Shuddha Hrudayaalatho - Ninnaaraadhinchamani Korithivi (Hallelooyaa)

5. పరిశుద్దుడిగా నిర్దోషిగా - ధర నిలిచిన పరిపూర్ణ ప్రభువా

5. Parishuddudigaa Nirdoshigaa - Dhara Nilichina Paripoorna Prabhuvaa

పరిశుద్దునిగా పాపిని - ధర నిలిపే దేవా మా రక్షకా (హల్లెలూయా)

Parishuddunigaa Paapini - Dhara Nilipe Devaa Maa Rakshakaa (Hallelooyaa)

Related Telugu Christian Songs