పరిశుద్దాత్ముండ లెమ్ము నీ

Parishuddaathmunda Lemmu Nee

Telugu by కడియం గాభ్రియేలు • andhra-kraisthava-keerthanalu

పరిశుద్దాత్ముండ, లెమ్ము నీ - సంఘముపై నీ - వర దీవెనల నుంచుమో

Parishuddaathmunda, Lemmu Nee - Sangghamupai Nee - Vara Deevenala Nunchumo

చిరుత కాలపు సభ కా - పరు లొంది నీ యగ్ని - యరుల నెదిరించి చా -

Chirutha Kaalapu Sabha Kaa - Paru Londi Nee Yagni - Yarula Nedirinchi Chaa -

టిరి నీదు సత్యంబు ||1పరి||

Tiri Needu Sathyambu ||1Pari||

1. బలుండా యీ కాలంబునన్‌ - దివారాత్ర - ములు నీదు సేవకులున్‌ =

1. Balundaa Yee Kaalambunan - Divaaraathra - Mulu Needu Sevakulun =

నలు దిక్కులను దిరిగి - విలసిల్లు నీ వార్త - పలు జనాంగములకుం బ్రకటించు

Nalu Dikkulanu Dirigi - Vilasillu Nee Vaartha - Palu Janaanggamulakun Brakatinchu

చుందురు ||పరి||

Chunduru ||Pari||

2. _ ప్రతిదేశము దిప్పుడు - ఉజ్జీవముం బడసిరి నీ బిడ్డలు = అతులుండు నీ

2. _ Prathideshamu Dippudu - Ujjeevamun Badasiri Nee Biddalu = Athulundu Nee

పుత్రుం - దాజ్ఞాపించిన యట్లే - యతి తీవ్రతను వేండ అధిపా మాకొసం

Puthrun - Daagnaapinchina Yatle - Yathi Theevrathanu Venda Adhipaa Maakosan

గుము||పరి||

Gumu||Pari||

క్రైస్తవ సేవకులు 223

Kraisthava Sevakulu 223

8. పరిశుద్దాత్మ బలంబును - వాక్యపు ధృతినిం - బడసిన బోధకులను =

8. Parishuddaathma Balambunu - Vaakyapu Dhruthinin - Badasina Bodhakulanu =

ఇరుల శక్తిని ద్రోసి - నరులను నీ తట్టు - మరలం జేసెడువారిం - ద్వరలోం

Irula Shakthini Drosi - Narulanu Nee Thattu - Maralan Jeseduvaarin - Dvaralon

బంపుము దేవ ||1పరి||

Bampumu Deva ||1Pari||

4 నీ యాత్మ కాంతితోడం - బూర్వము వలెనే - డాయంగ మముం జేయుమా

4 Nee Yaathma Kaanthithodan - Boorvamu Valene - Daayangga Mamun Jeyumaa

= యే యడ్దున్నను బాపి - యెలమి నింగిని జీల్చి - దాయుము మము స్వేచ్చ

= Ye Yaddunnanu Baapi - Yelami Ninggini Jeelchi - Daayumu Mamu Svechcha

- దయచేసి నీ యొద్దం ||పరి||

- Dayachesi Nee Yoddan ||Pari||

5. జను లెల్ల నీ వాక్యపు - శక్తి నెజింగి - ఘనపరపం ద్వరచేయుము = పెను

5. Janu Lella Nee Vaakyapu - Shakthi Nejinggi - Ghanaparapan Dvaracheyumu = Penu

సంఘములు లోక - మున నాటి యిశ్రాయేల్‌ - జనపు నిద్రను బాపు - జయ

Sangghamulu Loka - Muna Naati Yishraayel - Janapu Nidranu Baapu - Jaya

మొందు నీ వాక్కు ||పరి||

Mondu Nee Vaakku ||Pari||

6. ఇల సంఘమున నెడారుల్‌ - కప్పుము దేవ - తొలంగించు మాటంకము =

6. Ila Sangghamuna Nedaarul - Kappumu Deva - Tholangginchu Maatangkamu =

అల నీ వాక్యమునకు - నడ్డంబు లేమియు - గలుంగకుండంగ నిమ్ము - ఘన

Ala Nee Vaakyamunaku - Naddambu Lemiyu - Galunggakundangga Nimmu - Ghana

సంఘాధ్యక్షుండ- ||పరి||

Sangghaadhyakshunda- ||Pari||

7. నీసంఘమును నబద్ధ - బోధలనుండి - నిర్మలంబుగం గావుమా = గాసిం జేసెడు

7. Neesangghamunu Nabaddha - Bodhalanundi - Nirmalambugan Gaavumaa = Gaasin Jesedu

జీత - గాండ్లను బాపి నీ - భాసిల్లు నుద్యాన - వనముగ నుంచుమా ||పరి||

Jeetha - Gaandlanu Baapi Nee - Bhaasillu Nudyaana - Vanamuga Nunchumaa ||Pari||

Related Telugu Christian Songs