పరవశించెద

Paravashincheda

Telugu by మేరీ బ్యూలా

పరవశించెద నీ వాక్యములో పరవశించి నే పాడెద నీ సన్నిధిలో (2) నీ వాక్యమే నన్ను బ్రతికించినది నీ వాక్యమే నన్ను నడిపించినది (2) ఆరాధన స్తుతి ఆరాధన నా ప్రాణమైన దేవా నీకారాధన (2)

Paravashincheda Nee Vaakyamulo Paravashinchi Ne Paadeda Nee Sannidhilo (2) Nee Vaakyame Nannu Brathikinchinadi Nee Vaakyame Nannu Nadipinchinadi (2) Aaraadhana Sthuthi Aaraadhana Naa Praanamaina Devaa Neekaaraadhana (2)

నీ పాద సన్నిధిలో నేనున్నపుడు వాక్యమనే పాలతో నను పోషించితివి (2) నీ వాక్యమే నాకు సత్యము జీవము నీ వాక్యమే నా పాదములకు దీపము (2) ||ఆరాధన||

Nee Paada Sannidhilo Nenunnappudu Vaakyamane Paalatho Nanu Poshinchithivi (2) Nee Vaakyame Naaku Sathyamu Jeevamu Nee Vaakyame Naa Paadamulaku Deepamu (2) ||Aaraadhana||

ఈ లోక బంధాలు కృంగదీసినపుడు వాక్యమనే నీ మాటతో నన్నాదరించితివి (2) నీ వాక్యమే నను బలపరచినది నీ వాక్యమే నీలో స్థిరపరచినది (2) ||ఆరాధన||

Ee Loka Bandhaalu Krungadeesinapudu Vaakyamane Nee Maatatho Nannaadarinchithivi (2) Nee Vaakyame Nanu Balaparachinadi Nee Vaakyame Neelo Sthiraparachinadi (2) ||Aaraadhana||

Related Telugu Christian Songs